Home » Britain
భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడాలో ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాదులు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే.
భారత సంతతికి చెందిన ఏడేళ్ల బ్రిటన్ బాలిక మోక్ష రాయ్ (Moksha Roy) ప్రతిష్టాత్మక 'బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు' (UK PM's Points of Light Award) ను గెలుచుకుంది.
అన్యాయంగా ఉద్యోగం కోల్పోయిన ఓ భారతీయ మహిళకు న్యాయపోరాటం చేసి విజయం సాధించింది. బాధితురాలికి తక్షణం 2,50,000 పౌండ్ల తక్షణ పరిహారం చెల్లించాలని బ్రిటన్‌లోని ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్ రాయల్ మెయిల్ పోస్టల్ సర్వీసును తాజాగా ఆదేశించింది.
భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ మహిళ వేధింపులకు గురయ్యాడు. ఓ వ్యక్తి ఆమెను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.
కేరళకు చెందిన ఓ వ్యక్తి లండన్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనతో కలిసి ఫ్లాట్‌లో అద్దెకుంటున్న మరో కేరళ వ్యక్తి అతడిని కత్తితో పొడిచి చంపేశాడు.
బ్రిటన్ మహారాజు కింగ్ ఛార్లెస్-3 జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించే ‘ట్రూపింగ్ ది కలర్’ కార్యక్రమానికి ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్క్‌లేలకు ఆహ్వానం లేదు. ఈ దంపతులిద్దరూ ఆ రోజున తమ పిల్లలు ప్రిన్సెస్ లిలిబెట్, ప్రిన్స్ ఆర్చీలతో కాలిఫోర్నియాలోని తమ నివాసంలో గడపబోతున్నారు.
ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అతని హ్యాండ్లర్, బ్రిటన్‌లోని ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ (KLF) చీఫ్ అవతార్ సింగ్ ఖండా మరణించారు. ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆయన వైద్య నివేదికల ప్రకారం ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం.
బ్రిటన్‌లో ఓ దుండగుడు కత్తితో దాడిచేయడంతో తన స్నేహిరాతులితో సహా భారతమూలాలున్న ఓ విద్యార్థిని మృతిచెందింది.
విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. తేజస్విని రెడ్డి, అఖిల అనే ఇద్దరు తెలుగు యువతులపై బ్రెజిల్ యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తేజస్విని అక్కడికక్కడే చనిపోయింది. తేజస్విని రెడ్డిది హైదరాబాద్ నగరంలోని చంపాపేట.