• Home » Brain problems

Brain problems

Sadhguru: సద్గురు మెదడులో రక్తస్రావం ఎందుకు జరిగింది..? కారణాలు, లక్షణాలు ఏంటీ..?

Sadhguru: సద్గురు మెదడులో రక్తస్రావం ఎందుకు జరిగింది..? కారణాలు, లక్షణాలు ఏంటీ..?

మెదడులో రక్త స్రావం ఎందుకు జరుగుతుందనే అంశాన్ని డాకర్ట్ వినిత్ సూరి వివరించారు. ‘తీవ్రమైన తలనొప్పి ఉంటే చెక్ చేయించుకోవాలి. ఒక్కసారిగా బలహీనంగా అవడం. తిమ్మిరి రావడం. మాట్లాడటం లేదంటే అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం. కంటి చూపు సమస్య ఏర్పడటం. అర్థం చేసుకోకపోవడం, ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది అని’ డాక్టర్ వినిత్ సూరి వివరించారు. ఇందులో ఏ లక్షణం ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Alcohol Consumption : మద్యపానం వల్ల మెదడులో ప్రభావితమయ్యే ఐదు ప్రాంతాలివే..!

Alcohol Consumption : మద్యపానం వల్ల మెదడులో ప్రభావితమయ్యే ఐదు ప్రాంతాలివే..!

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం అనేక మార్పులకు గురవుతుంది. దీనిలో ముందుగా మెదడు ఎలాంటి మార్పులకు గురవుతుంది.. దీని వల్ల మెదడు మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది. ఆల్కహాల్ మెదడుపై వివిధ ప్రభావాలను చూపుతుంది. అభిజ్ఞా విధులు, మానసిక స్థితి నియంత్రణ, ప్రవర్తనలో మార్పులు కలుగుతాయి. దీనితో పాటు మద్యం మెదడు దానిలోని ఐదు ప్రాంతాల్లో ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకుందాం.

Brain Health: ఆహారం కాదండోయ్..  ఈ నాలుగు పనులు చేస్తే చాలు.. మెదడు యమా యాక్టీవ్!

Brain Health: ఆహారం కాదండోయ్.. ఈ నాలుగు పనులు చేస్తే చాలు.. మెదడు యమా యాక్టీవ్!

మనిషి ఏ పని చేయాలన్నా మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. మూడ్ బాగుండాలంటే మెదడు యాక్టీవ్ గా ఉండాలి. ఈ నాలుగు పనులు చేస్తే మెదడు సూపర్ యాక్టీవ్ అంతే..!

Brain Teaser: ఈ ప్రశ్నకు 10 సెకన్లలో సమాధానం చెబితే మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్!

Brain Teaser: ఈ ప్రశ్నకు 10 సెకన్లలో సమాధానం చెబితే మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువైపోయాయి. ఏదో ఒక ఫోటో ఇచ్చి అందులో నుంచి ప్రశ్న అడుగుతున్నారు. కొంత సమయం లోగా జవాబు చెబితే మీ మెదడు చాలా చురుకుగా ఉందని చెబుతున్నారు.

Brain: బ్రెయిన్‌ స్ట్రోక్‌ జరిగితే మాత్రం..!

Brain: బ్రెయిన్‌ స్ట్రోక్‌ జరిగితే మాత్రం..!

గుండెకే కాదు మెదడు కూడా పోటుకు గురవుతుంది. రక్తనాళాలు చిట్లడం, రక్తస్రావం జరగడం వల్ల తలెత్తే బ్రెయిన్‌ స్ట్రోక్‌కు అత్యవసర చికిత్స అవసరం.

Newborn organs donation: 4రోజుల బేబీ.. ఆరుగురికి ప్రాణాలు పోసింది.. హార్ట్ టచింగ్ సంఘటన!

Newborn organs donation: 4రోజుల బేబీ.. ఆరుగురికి ప్రాణాలు పోసింది.. హార్ట్ టచింగ్ సంఘటన!

అవయవ దానం అతి పెద్ద దానం' అనే మాటలను గుజరాత్ రాష్ట్రం సూరత్‌ (Surat) కు చెందిన ఓ జంట నిజం చేసింది. తమకు పుట్టిన నవజాత శిశువు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించడంతో వారు ధైర్యం చేసి మిగతా చిన్నారులకు ప్రాణదానం చేయాలని నిర్ణయించుకున్నారు.

Parkinson's Disease : మెదడును శాశ్వతంగా దెబ్బ తీసే ఈ వ్యాధి గురించి మీకు తెలుసా? కనీసం రోజువారీ పనులు చేసుకోవాలన్నా కష్టమే..

Parkinson's Disease : మెదడును శాశ్వతంగా దెబ్బ తీసే ఈ వ్యాధి గురించి మీకు తెలుసా? కనీసం రోజువారీ పనులు చేసుకోవాలన్నా కష్టమే..

పార్కిన్సన్స్ వ్యాధి దీని పేరు వినడమే తప్ప అసలు దీనికి సంబంధించిన వివరాలేంటనేది చాలా మందికి తెలియదు. పార్కిన్సన్ వ్యాధి అనేది చాలా అరుదుగా సంభవిస్తుంది కానీ ఇది మెదడు కణాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.

Brain: ఈ 13 అలవాట్లలో ఏ ఒక్కటి మీకు ఉన్నా బ్రెయిన్ మటాషే.. ఎందుకైనా మంచిది.. ఒకసారి చెక్ చేసుకోండి..!

Brain: ఈ 13 అలవాట్లలో ఏ ఒక్కటి మీకు ఉన్నా బ్రెయిన్ మటాషే.. ఎందుకైనా మంచిది.. ఒకసారి చెక్ చేసుకోండి..!

మన అలవాట్లనేవి రెగ్యులర్ ప్రాక్టీస్‌తో కూడుకున్నవి. మనం పూర్తిగా వాటిపై ఆధారపడతాం. కొన్ని అలవాట్లు మనల్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. కానీ వాటిని మనం గుర్తించం. కొన్ని అలవాట్లు చాలా హానికరంగా మారి చివరకు మన బ్రెయిన్ డ్యామేజ్‌కు కూడా దారి తీస్తాయి.

Mental health tips : మహిళలు ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలు ఇవే..!

Mental health tips : మహిళలు ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలు ఇవే..!

చిన్న చిన్న మార్పులతో జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా మార్చుకోవడం అనేది మనచేతిలోనే ఉంది.

Brain Health:  ఈ ఐదు మూలికలతో జ్ఞాపకశక్తి మెరుగవుతుందిట..!

Brain Health: ఈ ఐదు మూలికలతో జ్ఞాపకశక్తి మెరుగవుతుందిట..!

మూలికలు శతాబ్దాలుగా సహజ నివారణలుగా ఉపయోగించబడుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి