Home » Boyapati Srinu
ప్రతి ఒక్క హిందువుతోపాటు ప్రతీ భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ -2 అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ధర్మాన్ని దారి తప్పిన వాళ్లకు ఈ సినిమా ఓ గుణపాఠమని పేర్కొన్నారు.
చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ఉంటారని దర్శకులు బోయపాటి శ్రీను ( Boyapati Srinu )వ్యాఖ్యానించారు.
తేజ డైరెక్షన్‌లో వెండితెరకు పరిచయం అయిన వ్యక్తి ప్రిన్స్ (Prince). ‘నీకు నాకు డాష్ డాష్’ (Neeku Naaku Dash Dash) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘బస్ స్టాప్’ (Bus Stop), ‘నేను శైలజ’ (Nenu Sailaja) వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.