• Home » Bowling

Bowling

 టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ

టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ

భారత పురుషుల క్రికెట్ జట్టుతో తనకున్న ఐదేళ్ల సుదీర్ఘ అనుబంధానికి తెరపడటంతో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2021 నవంబర్‌లో జట్టులో చేరిన దిలీప్.. తాజాగా కాంట్రాక్ట్ ముగియడంతో పదవి నుంచి వైదొలిగారు.

Siddharth Desai: ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు.. రంజీ ట్రోఫీలో సంచలనం

Siddharth Desai: ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు.. రంజీ ట్రోఫీలో సంచలనం

Ranji Trophy: ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీస్తే మెచ్చుకుంటారు. ఇంకో రెండు వికెట్లు ఎక్కువ తీస్తే గ్రేట్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతారు. అలాంటిది ఓ బౌలర్ ఏకంగా సింగిల్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసి రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు.

Hernan Fennell: బచ్చా బౌలర్ డబుల్ హ్యాట్రిక్.. తోపుల వల్ల కానిది సాధించాడు

Hernan Fennell: బచ్చా బౌలర్ డబుల్ హ్యాట్రిక్.. తోపుల వల్ల కానిది సాధించాడు

Hernan Fennell: క్రికెట్‌లో హ్యాట్రిక్ తీయడమే అరుదైన ఘనతగా చూస్తారు. అలాంటిది ఓ పసికూన బౌలర్ ఏకంగా డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఎవరా బౌలర్? అతడిది ఏ దేశం? అనేది ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి