• Home » Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao

Bonda Uma: విజయవాడ: బోండా ఉమ నిరసన దీక్ష

Bonda Uma: విజయవాడ: బోండా ఉమ నిరసన దీక్ష

విజయవాడ: బీసీ హక్కులను పరిరక్షించాలని, నాగ వంశీ సాధికారిత కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం విజయవాడలో నిరసన దీక్ష చేపట్టారు.

AP Politics: తొలి ప్రకటనకే వారి ప్యాంట్లు తడిచిపోయాయ్.. వైసీపీ నేతలపై బోండా ఉమ ఫైర్..

AP Politics: తొలి ప్రకటనకే వారి ప్యాంట్లు తడిచిపోయాయ్.. వైసీపీ నేతలపై బోండా ఉమ ఫైర్..

టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు(Bonda Uma Maheshwar Rao). చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాకే తాడేపల్లి(Tadepalle) ప్యాలెస్ కంపించిపోయిందని.. ఇక తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ(YCP) మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.

Bonda Uma: జగన్ వ్యాఖ్యలతో వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయ్

Bonda Uma: జగన్ వ్యాఖ్యలతో వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయ్

Andhrapradesh: వాలంటీర్లకు వందనం సభలో జగన్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లు ప్రజాసేవకులని, వారితో దేశంలో ఎక్కడా లేని సేవలు అందిస్తున్నామని జగన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయిందన్నారు.

Bonda Uma: లైవ్‌లోనే ఎంపీ కేశినేని లెక్కలు తీసిన బోండా ఉమ!

Bonda Uma: లైవ్‌లోనే ఎంపీ కేశినేని లెక్కలు తీసిన బోండా ఉమ!

వైసీపీ నేత కేశినేని నానిపై బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కేశినేని నాని ఆస్తులు.. అప్పుల లెక్కలు మీడియాకు విడుదల చేశారు. 2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని.. అప్పులు తగ్గించుకున్నారని ఆరోపించారు.

Bonda Uma: సీఎం జగన్ తన ఓటమిని ఒప్పుకున్నాడు

Bonda Uma: సీఎం జగన్ తన ఓటమిని ఒప్పుకున్నాడు

సీఎం జగన్ తన ఓటమిని ఒప్పుకున్నాడని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు (Bonda Umamaheswara Rao) వ్యాఖ్యానించారు.

Bonda Uma: 83 రోజుల తర్వాత ఎవరూ కనిపించరు.. వైసీపీపై బోండా ఉమా విమర్శలు

Bonda Uma: 83 రోజుల తర్వాత ఎవరూ కనిపించరు.. వైసీపీపై బోండా ఉమా విమర్శలు

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, వైసీపీపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి, సజ్జల ఆదేశించారని తప్పులు చేసే అధికారులకు ఐఏఎస్ అధికారి గిరీశాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

Bonda Uma: పొన్నవోలు ఇకనైనా రాజకీయాలు ఆపాలి

Bonda Uma: పొన్నవోలు ఇకనైనా రాజకీయాలు ఆపాలి

ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ( Ponnavolu Sudhakar Reddy ) ఇకనైనా రాజకీయాలు ఆపాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ( Bonda Uma Maheswara Rao ) అన్నారు.

Bonda Uma: చంద్రబాబు కనుసైగ చేస్తే చాలు.. 40 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు..

Bonda Uma: చంద్రబాబు కనుసైగ చేస్తే చాలు.. 40 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు..

Andhrapradesh: ఓటమి భయంతోనే రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సీఎం జగన్ రెడ్డి రాజకీయ బదిలీలకు తెరతీశారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ - జనసేన కాంబినేషన్‌తో జగన్ రెడ్డి ఎన్నికలకు మూడు నెలల ముందే చేతులెత్తేశారన్నారు.

Bonda Uma:  న్యాయవ్యవస్థపై ఇంత దుర్మార్గంగా మాట్లాడడం జగన్‌ పాలనలోనే చూస్తున్నాం

Bonda Uma: న్యాయవ్యవస్థపై ఇంత దుర్మార్గంగా మాట్లాడడం జగన్‌ పాలనలోనే చూస్తున్నాం

గౌరవప్రదమైన న్యాయవ్యవస్థ... న్యాయమూర్తులపై ఇంత దుర్మార్గంగా మాట్లాడటం దేశంలో జగన్‌రెడ్డి పాలనలోనే చూస్తున్నామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ( Bonda Umamaheswara Rao ) వ్యాఖ్యానించారు.

TDP : ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ బృందం

TDP : ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ బృందం

ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ బృందం కలవనుంది. రాష్ట్రంలో దొంగ ఓట్ల చేర్పులు, తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్ గా తొలగించడం, వలంటీర్ల ను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి