Home » Bollywood
భారీ వరదల కారణం 2018లో 12 మంది బాలురు థాయ్ గుహ (Thai Cave) ఇరుక్కున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) జంట ఒకటి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న దక్షిణాది నటుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు..
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, కోలీవుడ్ నటి నయనతార జంటగా ‘జవాన్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ (Nawazuddin Siddiqui), ఆయన భార్య ఆలియా (Aaliya) మధ్య నడుస్తున్న వివాదం గురించి తెలిసిందే..
సినిమా సెలబ్రిటీలకు రాజస్థాన్ హాట్‌స్పాట్‌గా మారుతుంది. సెలబ్రిటీ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అడ్వాణీ (Kiara Advani) జై సల్మీర్‌లోని సూర్యగఢ్ కోటలో పెళ్లి చేసుకున్నారు.
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). నటనలో పర్‌ఫెక్షన్ కోసం పరితపిస్తుంటారు. అందువల్ల అభిమానులందరు ముద్దుగా ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అని పిలుస్తుంటారు.
బాలీవుడ్ సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అడ్వాణీ (Kiara Advani) లు ఫిబ్రవరి 7న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జై సల్మీర్‌లోని సూర్య గఢ్ ఫ్యాలెస్‌లో ఈ పెళ్లి వైభవంగా జరిగింది.
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్థిఖీ కొద్దిరోజులుగా తీవ్ర విమర్శలతో వార్తల్లో నిలిచారు. ఆయన మంచివాడు కాదంటూ సిద్ధిఖీ భార్య ఆలియా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవాజుద్దీన్‌తోపాటు అతడి తల్లి మానసికంగా వేధింపులకు గురి చేశారని మీడియా ముందు చెప్పారు.
బాల్య నటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ హన్సిక మోత్వానీ (Hansika Motwani). ప్రియుడు సోహైల్ కతూరియా (Sohail Kathuria) ను గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆమె వెడ్డింగ్ వీడియో తాజాగా ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో రిలీజ్ అయింది.