Home » Bolivia
బొలీవియాలోని ఓ మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 58 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలో ఎల్ ఆల్టో నగరంలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది.