• Home » Bodhan

Bodhan

Bengaluru to Bodhan: బోధన్‌ వాసులకో గుడ్ న్యూస్.. బెంగళూరు నుంచి..

Bengaluru to Bodhan: బోధన్‌ వాసులకో గుడ్ న్యూస్.. బెంగళూరు నుంచి..

బెంగళూరు నుంచి ప్రతిరోజూ బోధన్‌కు సూపర్‌ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు టీజీఎస్‌ఆర్టీసీ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ప్రసాద్‌గౌడ్‌ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బోధన్‌లో బయల్దేరే బస్సు బాన్సువాడ, నర్సాపూర్‌, మెదక్‌, బాలానగర్‌ల మీదుగా హైదరాబాద్‌ జేబీఎస్‌ బస్టాండ్‌కు చేరుతుందన్నారు.

Nizamabad Terrorist Arrest: బోధన్‌లో ఉగ్ర కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు

Nizamabad Terrorist Arrest: బోధన్‌లో ఉగ్ర కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు

డ్యానిష్‌కు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఝార్ఖండ్‌‌‌లోని రాంచిలో బాంబు బ్లాస్టింగ్‌‌కు కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు.

Humanitarian Judge: నిందితుల వద్దకే న్యాయమూర్తి.. ప్రజల ప్రశంసల వెల్లువ

Humanitarian Judge: నిందితుల వద్దకే న్యాయమూర్తి.. ప్రజల ప్రశంసల వెల్లువ

Humanitarian Judge: బోధన కోర్టులో జడ్జి మానవత్వాన్ని చాటుకున్నారు. నడివలేని స్థితిలో ఉన్న వృద్ధ జంట పట్ల న్యాయమూర్తి వ్యవహరించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Bodhan: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

Bodhan: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

బోధన్‌లో కత్తులతో యువకులు దాడులకు తెగబడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ యువకుడి అపోహ ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గాంధీనగర్‌కు చెందిన రెహన్, జావిద్, బబ్లూ అనే ముగ్గురు యువకులు రోడ్డుపై నిలుచుని మాట్లాడుకుంటున్నారు.

Road Accident Case: జూబ్లీహిల్స్‌ యాక్సిడెంట్‌ కేసు..ముందస్తు బెయిల్‌కు రాహిల్‌ పిటిషన్‌

Road Accident Case: జూబ్లీహిల్స్‌ యాక్సిడెంట్‌ కేసు..ముందస్తు బెయిల్‌కు రాహిల్‌ పిటిషన్‌

జూబ్లీహిల్స్‌లో 2022లో కారు ప్రమాదంతో ఓ చిన్నారి మరణం, ఇద్దరు తీవ్ర గాయాలపాలవ్వడానికి కారకుడైన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ అలియాస్‌ సాహిల్‌ బెయిల్‌ కోసం బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.

Shakeel: నా కొడుకును చంపేస్తామంటున్నారు.. బోధన్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Shakeel: నా కొడుకును చంపేస్తామంటున్నారు.. బోధన్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Telangana: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కొడుకును అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపిస్తున్నారు. అసలు ఈ కేసులో తన కుమారుడి ప్రమేయమే లేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంపై సీబీఐ లేదా.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కావాలనే వెస్ట్‌ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే.

Ex Mla Shakeel: సాహిల్‌పై లుక్ అవుట్ నోటీసులు సస్పెండ్

Ex Mla Shakeel: సాహిల్‌పై లుక్ అవుట్ నోటీసులు సస్పెండ్

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌కు హైకోర్టులో కాస్త ఊరట కలిగింది. ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీ కొట్టి పారిపోయిన కేసులో సాహిల్‌కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు రద్దు చేయాలని సాహిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నోటీసులు రద్దు చేస్తే భారతదేశానికి వచ్చి విచారణకు సహకరిస్తానని సాహిల్ స్పష్టం చేశారు.

TS News: బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్‌ అవుట్ నోటీస్ జారీ

TS News: బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్‌ అవుట్ నోటీస్ జారీ

Telangana: బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. సోహెల్ పంజాగుట్టలో రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. అయితే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ను లొంగిపొమ్మని చెప్పాడు.

Nizamabad Dist.: బీఆర్ఎస్ నేత మరో అరాచకం..

Nizamabad Dist.: బీఆర్ఎస్ నేత మరో అరాచకం..

నిజామాబాద్ జిల్లా: బోదన్ పట్టణంలో అభం శుభం తెలియని 13 ఏళ్ల బాలికపై బీఆర్ఎస్ నేత రవీందర్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై గత కొంతకాలంగా రవీందర్ అత్యాచారం చేస్తున్నట్లు తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి