Home » Bill Gates
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశ్వవ్యాప్తంగా కొత్త శకానికి నాందిపలికిన బిల్ గేట్స్.. ఇప్పుడు కృత్రిమ మేధతో కీలకరంగాల్లో ప్రభుత్వాలకు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు.
Bill Gates Girlfriend: అపర కుబేరుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన ఓ క్రేజీ సీక్రెట్ బయటపడింది. తన లవ్ లైఫ్ గురించి బిల్ గేట్స్ రివీల్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
సీఎం చంద్రబాబుకు బిల్‌గేట్స్ బహుమతి తన ఆత్మకథ ‘సోర్స్ కోడ్-మై బిగినింగ్స్’ పుస్తకాన్ని బహూకరించారు.
అమరావతి: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. బిల్ గేట్స్ రచించిన పుస్తకాన్ని తనకు బహుమతిగా పంపించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని ప్రపంచ ఐటీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నస్టిక్స్‌ను
Chandra babu meeting with Bill Gates: చాలా కాలం అనంతరం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం బిల్ గేట్స్ రియాక్షన్ ఎలా ఉందంటే..
బిల్ గేట్స్ ప్రపంచానికి పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేని పేరు. ఈయన ఒక సాంకేతిక నిపుణుడు, వ్యాపార వేత్త, ప్రపంచంలోని ధనవంతులలో మూడవ వ్యక్తి. మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత. సామాన్యులకు కూడా కంప్యూటర్ ను అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి ఈయన. ఆయన తన జీవితంలో ఇంత గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ఆయన అలవాట్లే కారణం.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మధ్య చాయ్ పే చర్చ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో ప్రధాన అంశం సాంకేతికత కాగా దీంతో పాటు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర అంశాలు కూడా ఈ చర్చలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. అయితే వీడియోలో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ బిల్ గేట్స్ భారత పర్యటన సందర్భంగా వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో ఆయన గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించిన అనంత్ అంబానీ (Anant Ambani), రాధిక మర్చంట్‌ల (Radhika Merchant) ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌కు మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates), అతని మాజీ భార్య మెలిండా గేట్స్ (Melinda Gates) హాజరుకానున్నారు. ఆ ఇద్దరితో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్గ్‌బర్గ్ (Mark Zuckerberg), ఇవాంకా ట్రంప్‌లతో (Ivanka Trump) కలుపుకొని మొత్తం 1,000 మంది అతిథులను ఈ వేడుకలకు ఆహ్వానించారని తెలిసింది.