• Home » Bijapur Encounter

Bijapur Encounter

Chhattisgarh Maoist Encounter: బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్.. మావోయిస్ట్ మృతి

Chhattisgarh Maoist Encounter: బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్.. మావోయిస్ట్ మృతి

శుక్రవారం బీజాపూర్ జిల్లాలో డీఆర్‌జీ జవాన్లకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

Bijapur Encounter: బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌.. 20కి పెరిగిన మృతుల సంఖ్య..

Bijapur Encounter: బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌.. 20కి పెరిగిన మృతుల సంఖ్య..

బీజాపూర్ ప్రాంతంలో బుధవారం ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 20కి పెరిగింది.

Massive Encounter:  బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల మృతి..

Massive Encounter: బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల మృతి..

డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు మవోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

Chhattisgarh Maoist Encounter: నేషనల్ పార్కులో ఎదురు కాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి..

Chhattisgarh Maoist Encounter: నేషనల్ పార్కులో ఎదురు కాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి..

Chhattisgarh Maoist encounter: వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. తాజా ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోలు మృతి చెందారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

Chhattisgarh: ఇద్దరు ఆదివాసీ యువకులను ఎత్తుకెళ్లిపోయిన మావోయిస్టులు.. చివరికి..

Chhattisgarh: ఇద్దరు ఆదివాసీ యువకులను ఎత్తుకెళ్లిపోయిన మావోయిస్టులు.. చివరికి..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూర్ పోలీస్ స్టేషన్ పరిధి కోర్చోలి గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులను మావోయిస్టులు శనివారం నాడు ఎత్తుకెళ్లిపోయారు. స్థానిక మార్కెట్‌కు వెళ్లిన వారిని కత్తులతో బెదిరించి బలవంతంగా తీసుకెళ్లిపోయారు.

Chhattisgarh: బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై  మావోయిస్టుల దాడి

Chhattisgarh: బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

ఛత్తీస్‌గడ్: వరుస ఎన్‌కౌంటర్లలో సహచరులను కోల్పో తూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు.. ప్రతి చర్యగా బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మరో సారి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి 2 పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు.

Encounter Laxman: ఆ సమయంలో టీమ్ సహకారం చాలా అవసరం.. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ లక్ష్మణ్..

Encounter Laxman: ఆ సమయంలో టీమ్ సహకారం చాలా అవసరం.. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ లక్ష్మణ్..

మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నా వారిపై పోరాడే దృఢ సంకల్పం కలిగిన పోలీస్ అతను. ఇప్పటివరకు వంద ఎన్‌కౌంటర్లలో ( Encounter ) 42 మంది మావోయిస్టులను అంతమొందించారు.

Encounter: తుపాకుల మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. నలుగురు మావోల మృత్యువాత

Encounter: తుపాకుల మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. నలుగురు మావోల మృత్యువాత

ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కోర్చోలి, లేంద్ర అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

Naxalites: బీజాపూర్‌లో దారుణం.. మరో బీజేపీ నేతను కాల్చి చంపిన నక్సలైట్లు

Naxalites: బీజాపూర్‌లో దారుణం.. మరో బీజేపీ నేతను కాల్చి చంపిన నక్సలైట్లు

ఛత్తీస్ గఢ్‌లో మరో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం బీజేపీ(BJP) నేతను నక్సలైట్లు కత్తులతో పొడిచి చంపగా.. తాజాగా మరో బీజేపీ నేతను కాల్చి చంపారు.

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన పదహారు మంది మావోయిస్టులు

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన పదహారు మంది మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని సుక్మా జిల్లాలో ఐజీ సుందరరాజు ఎదుట శుక్రవారం పదహారు మంది మావోయిస్టులు లొంగిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి