• Home » Bhuvaneswari

Bhuvaneswari

Bhuvaneshwari: గుంటూరులో భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

Bhuvaneshwari: గుంటూరులో భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర జిల్లాలో కొనసాగుతోంది. రెండో రోజు యాత్రలో భాగంగా ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన భువనమ్మ ప్రత్తిపాడు నియోజకవర్గంలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు.

Bhuvaneswari: మంగళగిరిలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం.. భువనేశ్వరికి సాదర స్వాగతం

Bhuvaneswari: మంగళగిరిలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం.. భువనేశ్వరికి సాదర స్వాగతం

Andhrapradesh: ‘‘నిజం గెలివాలి’’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరికి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన సాగనుంది.

Bhuvaneshwari: నెల్లూరులో ‘నిజం గెలవాలి’.. సుధాకర్ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Bhuvaneshwari: నెల్లూరులో ‘నిజం గెలవాలి’.. సుధాకర్ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Andhrapradesh: ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురువారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొమ్మి గ్రామంలో టీడీపీ కార్యకర్త తాటిపర్తి సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు.

Bhuvaneshwari: పెద్దాయన మనసులో మీరు ఎప్పుడూ ఉంటారు...

Bhuvaneshwari: పెద్దాయన మనసులో మీరు ఎప్పుడూ ఉంటారు...

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రెండో రోజు జిల్లాలో పర్యటించారు. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అక్రమ అరెస్టుతో కలత చెంది హఠాన్మరణం చెందిన వారి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు.

Bhuvaneshwari: రేపల్లెలో ‘నిజం గెలవాలి’... కాసేపట్లో చేరుకోనున్న భువనేశ్వరి

Bhuvaneshwari: రేపల్లెలో ‘నిజం గెలవాలి’... కాసేపట్లో చేరుకోనున్న భువనేశ్వరి

Andhrapradesh: ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే భువనేశ్వరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

TS NEWS: ఎన్టీఆర్ ట్రస్ట్ వార్షికోత్సవాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి

TS NEWS: ఎన్టీఆర్ ట్రస్ట్ వార్షికోత్సవాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి

జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని హిమాయత్‌సాగర్‌లో ఉన్న ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వార్షికోత్సవాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌ నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) శనివారం నాడు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.

Bhuvaneshwari: మునికోటేశ్వరరావు కుటుంబానికి భువనేశ్వరి ధన్యవాదాలు.. ఎందుకంటే?

Bhuvaneshwari: మునికోటేశ్వరరావు కుటుంబానికి భువనేశ్వరి ధన్యవాదాలు.. ఎందుకంటే?

Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యానగర్‌లోని అక్కిన మునికోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నప్పుడు నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు మునికోటేశ్వరరావు కుటుంబం ఆదరణగా నిలిచింది.

Nara Bhuvaneswari: తూ.గో.జిల్లాలో నేడు భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన

Nara Bhuvaneswari: తూ.గో.జిల్లాలో నేడు భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

Bhuvaneshwari: టీడీపీ కార్యకర్త కనకరాజు కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Bhuvaneshwari: టీడీపీ కార్యకర్త కనకరాజు కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Andhrapradesh: విశాఖలో నిజం గెలవాలి కార్యక్రమం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో మనస్థాపంతో మృతి చెందిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు.

Bhuvaneshwari: శ్రీకాకుళంలో ‘నిజం గెలవాలి’ యాత్ర ప్రారంభం

Bhuvaneshwari: శ్రీకాకుళంలో ‘నిజం గెలవాలి’ యాత్ర ప్రారంభం

Andhrapradesh: జిల్లాలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ యాత్ర ప్రారంభమైంది. గురువారం ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడం మండలం దవలపేట గ్రామానికి భువనేశ్వరి చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి