• Home » Bhupalpalle

Bhupalpalle

Maoist:  స్వగ్రామానికి చేరుకున్న మావోయిస్టు సుధాకర్ దంపతుల మృతదేహాలు

Maoist: స్వగ్రామానికి చేరుకున్న మావోయిస్టు సుధాకర్ దంపతుల మృతదేహాలు

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్‌రావు అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ మురళి, ఆయన భార్య దాశేశ్వర్‌ అలియాస్‌ సుమన అలియాస్‌ రంజితల మృతదేహాలు చల్లగరిగ గ్రామానికి చేరుకున్నాయి. మూడు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్‌లో సుధాకర్ దంపతులు చనిపోయారు. సుధాకర్ దంపతుల చివరిచూపు కోసం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు.

BJP: మేడిగడ్డకు వెళ్ళకూడదని బీజేపీ ఎమ్మెల్యేల నిర్ణయం

BJP: మేడిగడ్డకు వెళ్ళకూడదని బీజేపీ ఎమ్మెల్యేల నిర్ణయం

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ వెళుతుండగా.. ఈ పర్యటనకు దూరంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ప్రభుత్వం మేడిగడ్డకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు సమాన దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది.

భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద  ఉద్రిక్తత

భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత

భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూపాలపల్లి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడు రడపాక సారయ్య ఎలక్షన్ విధులు నిర్వహిస్తుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆస్పత్రిలో సారయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని నిరసిస్తూ భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు రాస్తారోకోకు దిగారు.

Himantha Biswa Sarma: భూపేష్ బఘేల్ దగ్గరికీ ఈడీ వస్తుంది. కానీ ఎప్పుడంటే? హిమంత స్ట్రాంగ్ వార్నింగ్

Himantha Biswa Sarma: భూపేష్ బఘేల్ దగ్గరికీ ఈడీ వస్తుంది. కానీ ఎప్పుడంటే? హిమంత స్ట్రాంగ్ వార్నింగ్

Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి రూ.508 కోట్లు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తీసుకున్నారన్న ఆరోపణలపై అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ(Himantha Biswa Sarma) స్పందించారు. ఇప్పటికే చాలా మందిని ఈ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్న ఈడీ(Enforcement Directorate) సీఎంను కూడా అదుపులోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.

Preeti Case: కేఎంసీ అనస్తీషియా హెచ్ఓడీ నాగార్జునరెడ్డిపై చర్యలు

Preeti Case: కేఎంసీ అనస్తీషియా హెచ్ఓడీ నాగార్జునరెడ్డిపై చర్యలు

కాకతీయ వైద్య కళాశాల, ఎంజీఎం ఆస్పత్రి అనస్తిషియా విభాగం అధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి (Professor Dr. Nagarjuna Reddy)ని ప్రభుత్వం బదిలీ చేసింది.

Bhupalpally: వరంగల్ ప్రీతి ఘటన మరువక ముందే మరో విషాదం..

Bhupalpally: వరంగల్ ప్రీతి ఘటన మరువక ముందే మరో విషాదం..

యువకుడి వేధింపులు, అస భ్యకర మెసేజ్‌లతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజనీరిం గ్‌ విద్యార్థిని ఆదివారం వరంగల్‌లోని రామన్నపేటలో ఆ త్మహత్యకు పాల్పడింది.

Bhupalpalli: BRSలో వర్గపోరు..ఎమ్మెల్యే గండ్ర వర్సెస్‌ ఎమ్మెల్సీ..

Bhupalpalli: BRSలో వర్గపోరు..ఎమ్మెల్యే గండ్ర వర్సెస్‌ ఎమ్మెల్సీ..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్‌లో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. అభివృద్ధి కార్యక్రమాల కోసం మంత్రి కేటీఆర్.. భూపాలపల్లి

TS News: భూపాలపల్లిలో కవిత పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నం

TS News: భూపాలపల్లిలో కవిత పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి