• Home » Bengaluru

Bengaluru

Rapido Driver: పాపం ర్యాపిడో డ్రైవర్.. అడ్డంగా బుక్కయ్యాడు..

Rapido Driver: పాపం ర్యాపిడో డ్రైవర్.. అడ్డంగా బుక్కయ్యాడు..

Rapido Driver: బెంగళూరుకు చెందిన ఓ యువతి రాపిడో బుక్ చేసుకుంది. ఓ 15 నిమిషాల తర్వాత ర్యాపిడో బైకు ఆమె ఉండే చోటుకు వచ్చింది. యువతి ఓటీపీ చెప్పి బైకు ఎక్కి కూర్చోగానే అక్కడినుంచి కదిలింది.

Viral video: ర్యాపిడో బైక్ డ్రైవర్‌తో గొడవ.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగా..

Viral video: ర్యాపిడో బైక్ డ్రైవర్‌తో గొడవ.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగా..

Rapido Driver: ఆ అమ్మాయి కానీ, ర్యాపిడో బైక్ డ్రైవర్ కానీ వెనక్కు తగ్గలేదు. గొడవపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బైక్ డ్రైవర్ ఎవ్వరూ ఊహించని పని చేశాడు. యువతి చెంపపై గట్టిగా లాగిపెట్టి కొట్టాడు.

Kharge: 11 ఏళ్లు, 33 తప్పిదాలు.. మోదీ సర్కార్‌పై మండిపడిన ఖర్గే

Kharge: 11 ఏళ్లు, 33 తప్పిదాలు.. మోదీ సర్కార్‌పై మండిపడిన ఖర్గే

ఈడీ దాడుల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను బీజేపీ టార్గెట్ చేసిందని, అయినప్పటికీ మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలికలు తేలేదని, పార్టీ ఐక్యంగా ఉందని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.

Bengaluru Stampede case: తొక్కిసలాటపై హైకోర్టు ఆగ్రహం.. కర్ణాటక సర్కార్‌‌కు 9 ప్రశ్నలు

Bengaluru Stampede case: తొక్కిసలాటపై హైకోర్టు ఆగ్రహం.. కర్ణాటక సర్కార్‌‌కు 9 ప్రశ్నలు

తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పలు ప్రశ్నలను హైకోర్టు సంధిస్తూ, వీటిపై వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించింది. ఈ సందర్భంగా తొమ్మది ప్రశ్నలు వేసింది.

Benagaluru Stampede: తొక్కిసలాట కేసులో మరో మలుపు.. కర్ణాటక హైకోర్టుకు ఆర్‌సీబీ

Benagaluru Stampede: తొక్కిసలాట కేసులో మరో మలుపు.. కర్ణాటక హైకోర్టుకు ఆర్‌సీబీ

బెంగళూరు తొక్కిసలాటకు దారితీసిన క్రౌడ్ మేనేజ్మెంట్‌లో తమ పాత్ర ఏమీ లేదని కర్ణాటక హైకోర్టుకు ఆర్‌సీఎస్ఎల్ తెలిపింది. విక్టరీ సెలబ్రేషన్స్‌కు పరిమితంగానే పాస్‌లు ఉన్నాయని, ఉచిత రిజిస్ట్రేషన్ పాసుల కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తాము చాలా స్పష్టమైన ప్రకటనలు చేసినట్టు పేర్కొంది.

Bengaluru: టెక్కీ ఘాతుకం.. ప్రియురాలిపై 17 కత్తిపోట్లు..

Bengaluru: టెక్కీ ఘాతుకం.. ప్రియురాలిపై 17 కత్తిపోట్లు..

సుబ్రహ్మణ్యపుర పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, హతురాలు హరిణి (33) ఇద్దరు పిల్లలకు తల్లి. కొద్దికాలంగా హరిణి, యశష్ మధ్య రిలేషన్‌షిప్ నడుస్తోంది. దీనిపై కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో బ్రేకప్ చేసుకోవాలని ఆమె అనుకుంది.

Bangalore: మరణిస్తూ.. ఐదుగురికి కొత్త జీవితం

Bangalore: మరణిస్తూ.. ఐదుగురికి కొత్త జీవితం

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలను సేకరించిన వైద్యులు, ఐదుగురికి ప్రాణదానం చేశారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం ద్వారా శనివారం కిడ్నీ, కార్నియాను తరలించినట్టు ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి ఒకరు తెలిపారు.

Siddaramaiah: ఈవెంట్ మేము నిర్వహించలేదు, నన్ను ఆహ్వానించారు: సిద్ధరామయ్య

Siddaramaiah: ఈవెంట్ మేము నిర్వహించలేదు, నన్ను ఆహ్వానించారు: సిద్ధరామయ్య

చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై వస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఫంక్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదని, కేఎస్‌సీఏనే నిర్వహించిందని ఆయన తెలిపారు.

Bengaluru: సూట్‌కేసులో బాలిక మృతదేహం.. అర్ధరాత్రి ఇద్దరు పురుషులు నిర్మానుష్యమైన వీధిలో..

Bengaluru: సూట్‌కేసులో బాలిక మృతదేహం.. అర్ధరాత్రి ఇద్దరు పురుషులు నిర్మానుష్యమైన వీధిలో..

బెంగళూరులో బాలిక మృతదేహం లభించిన ఘటనలో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు వ్యక్తులు బాలిక మృతదేహం ఉన్న బ్యాగుతో అర్ధరాత్రి వేళ వీధిలో వెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Bengaluru Stampede: ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. సీఎంపై గవర్నర్‌కు ఫిర్యాదు

Bengaluru Stampede: ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. సీఎంపై గవర్నర్‌కు ఫిర్యాదు

ఆర్‌సీబీ వంటి ప్రైవేట్ క్రికెట్ ఫ్రాంచైస్‌‌ కోసం గ్రాండ్ రెసెప్షన్‌కు ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని గిరీష్ కుమార్ ప్రశ్నించారు. ఐపీఎల్ అనేది కమర్షియల్ వెంచర్ అని, ఇందులో నేషనల్ ప్రైడ్ కంటే లాభాల ఉద్దేశమే ఉంటుందని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి