Home » Bengaluru
బెంగళూరులో అధ్వాన రోడ్ల కారణంగా తనకు వెన్ను నొప్పి రావడంతోపాటు అనేక ఇబ్బందులు పడున్నట్లు ఓ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే బృహత్ బెంగళూరు మహానగర పాలికపై రూ. 50 లక్షల పరిహారం కోసం లీగల్ నోటీసు పంపించాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
గ్రీన్ సిటీ బెంగళూరు ప్రస్తుతం వర్షాలకు అస్తవ్యస్తంగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. దీంతో అనేక ఇళ్లలోకి నీరు చేరగా, నగర పరిస్థితిపై కాంగ్రెస్‌పై జేడీఎస్ తీవ్ర విమర్శలు చేసింది.
Actress Rukmini Vijayakumar: ఆ కారుకు కొద్ది దూరంలో నిలబడి ఉన్న రజా మహ్మద్ మస్తాన్ ఇదంతా చూశాడు. రుక్మిణి మార్నింగ్ వాక్ చేయడానికి అక్కడినుంచి వెళ్లిపోయింది. రజా మహ్మద్ కారు దగ్గరకు చేరుకున్నాడు. చాకచక్యంగా కారు డోరు తెరిచాడు.
తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామివారిని గంటలో దర్శనం చేపిస్తామని చెప్పి తమను తీసుకెళ్లి మోసం చేశారని బెంగళూరుకు చెందిన భక్తబృందం ఆవేదన వ్యక్తం చేసింది. బెంగళూరులోని వర్ష ట్రావెల్స్ అనే సంస్థ బెంగళూరు నుంచి తిరుమలకు రానుపోను, టిఫిన్, భోజనం, వసతి వంటి సౌకర్యాల కల్పన కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3,600 తీసుకుంది. బస్సులో 36 మంది భక్తులు తిరుపతికి చేరుకున్నారు.
Bengaluru Techie: బెంగళూరుకు చెందిన ఆ టెకీ.. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2018లో నెలకు 15 వేల రూపాయల జీతంతో బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఏడాదిన్నరపాటు అక్కడ పని చేసిన తర్వాత వేరే కంపెనీలో ట్రైల్స్ మొదలెట్టాడు.
హైదరాబాద్ - కలబురిగి మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కలబురిగిలో జరగనున్న ఉర్సు-ఎ- హజరత్ ఖాజా బంధన్‌వాజ్ సందర్భంగా ఈ రైళ్లను నడుపుతున్నారు.
ఉత్తర కన్నడ జిల్లా కేంద్రంలోని కారవార ఓడరేవుకు వచ్చిన ‘ఎంటీఆర్ ఓషియన్’ సరుకు రవాణా స్టీమర్ నుంచి పాకిస్థానీని కిందకు దిగనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.
కర్ణాటకలోని కలబురగి నీట్ పరీక్షకేంద్రంలో విద్యార్థి జంధ్యం తొలగించిన ఘటనపై ఇద్దరు పరీక్ష కేంద్ర ఉద్యోగులను అరెస్ట్ చేశారు. ధార్మిక అభిమానం దెబ్బతినిందంటూ కేసు నమోదు కాగా, సంఘాలు నిరసనకు దిగాయి
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చైన్నై ప్లేఆఫ్ రేసులో లేనప్పటికీ ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలకు కట్టడి చేయాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు ఎక్కువగా గెలిచే ఛాన్సుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈరోజు 52వ మ్యాచ్ మొదలుకానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచుకు వర్షం ముప్పు ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.