Home » Bengaluru
బెంగళూరులో బుధవారం తలపెట్టిన ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో ఘోర విషాదం సంభవించింది. పరిమితికి మించి వేలాదిగా క్రికెట్ యువ అభిమానులు పోటెత్తడంతో చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద భారీగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, అలాగని ఘటనను సమర్ధించడం లేదని, కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగిందని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. గాయపడిన వారిలో చాలామందికి చిన్నచిన్న గాయాలే అయ్యాయని, వారు ఆసుపత్రిలో చేరలేదని చెప్పారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర అపశ్రుతి చోటు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్పు సాధించిన ఆనందంలో అభిమానులు భారీగా చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది.
3 Wives: బెంగళూరుకు చెందిన బాబాజాన్ ముగ్గురు భార్యలకు తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. వీరందరినీ పోషించటం అతడికి తలకు మించిన భారం అయింది. ఈ నేపథ్యంలోనే దొంగగా మారిపోయాడు.
కమల్‌హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని ఈ సందర్భంగా అన్నారు. ఆయన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి.
Bengaluru Rave Party Bust: బెంగళూరు సమీపంలోని ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. 20 మంది యువకులు, 7 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చైనా మహిళ కూడా ఉంది.
Husband And Wife: దీంతో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. ఆ వ్యక్తికి భార్యపై విపరీతమైన కోపం వచ్చింది. అక్కడినుంచి నేరుగా బాత్‌రూమ్‌లోకి వెళ్లి.. టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్ బయటకు తెచ్చాడు.
గత ఏడాది జనవరి 8న కర్ణాటకలోని హానగల్ శివారులో ఓ మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగింది.
విచారణ ఎప్పుడు జరిగినా హాజరు కావాలని, సాక్షులను, సాక్ష్యాలను ప్రభావితం చేయరాదని, ఇన్వెస్టిగేషన్‌కు సహకరించాలని, ముందస్తు అనుమతి తీసుకోకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఇదే తరహా నేరాలకు మళ్లీ పాల్పడరాదని ప్రత్యేక కోర్టు షరతులు విధించింది.
Real Life Robinhood: బెగూర్‌కు చెందిన శివు అలియాస్ శివరప్పన్ డిప్రెషన్ కారణంగా ఓ సారి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. జీవితం మీద విరక్తితోటే బతుకుతున్నాడు.