• Home » Bellampalli

Bellampalli

సూపాకలో మారమ్మ జాతర

సూపాకలో మారమ్మ జాతర

మండలంలోని సూపాక గ్రామంలో శుక్రవారం మారమ్మ జాతర ప్రారంభమైంది. మారమ్మ, లక్ష్మీదేవి విగ్రహాలను గ్రామస్థులు పల్లకిలో చెన్నూరు గోదావరి నదికి కాలినడకన చేరు కున్నారు.

పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి

పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి

పోలీసులు గ్రామీణ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. నెన్నెల పోలీస్‌స్టేషన్‌ను సోమవారం డీసీపీ భాస్కర్‌తో కలిసి పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.

Bellampally: పాప కోసం ఊయల కడితే తల్లి ప్రాణం పోయింది

Bellampally: పాప కోసం ఊయల కడితే తల్లి ప్రాణం పోయింది

ఏడుస్తున్న కూతురును ఆడించేందుకు చీరతో తల్లి ఊయల కట్టగా.. ఆ చీరే ఆమె ప్రాణం తీసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈ విషాదం జరిగింది.

పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమ వారం మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత మాట్లా డుతూ వార్డులను నిత్యం పరిశుభ్రంగా ఉంచు తూ ప్రజల ఆరోగ్యాలను రక్షించే కార్మికులు ఆరోగ్యంగా ఉండేందుకు ఎమ్మెల్యే వినోద్‌ ఆదే శాల మేరకు వైద్యపరీక్షలు చేయించినట్లు తెలిపారు.

వైభవంగా కాలభైరవ జయంతి

వైభవంగా కాలభైరవ జయంతి

బైరవాష్టమిని పురస్కరిం చుకుని ఆదివారం మండలంలోని పారుపెల్లి భైరవస్వామి ఆల యంలో కాలభైరవ జయంతి ఘనంగా నిర్వహించారు. ఉద యం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలతోపాటు మొక్కులు తీర్చు కున్నారు.

అన్నదాతల్లో గుబులు

అన్నదాతల్లో గుబులు

వాతావరణ మార్పులతో అన్నదాతల్లో గుబులు నెలకొంది. తుఫాన్‌ ప్రభా వంతో జిల్లాలో రెండు రోజులుగా మబ్బులు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తు న్నాయి. వరి కోతలు ప్రారంభం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆధునిక వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలి

ఆధునిక వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలి

వ్యవసా యంలో ఆధునికత, సాంకేతికతపై రైతులు అవగాహన పెంచుకోవాలని డైరెక్టర్‌ ఐసీఆర్‌ డాక్టర్‌ షేక్‌ ఎస్‌ మీరా అన్నారు. శనివారం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల రైతులకు జాతీయ పత్తి పరిశోధన సంస్థ నాగ్‌పూర్‌, వ్యవసాయ సాంకేతిక ప్రయోగ పరిశోధన సంస్ధ ఆధ్వర్యంలో కిసాన్‌ మేళా నిర్వహించారు.

కూరగాయల  వ్యాపారుల ఆందోళన

కూరగాయల వ్యాపారుల ఆందోళన

పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద శనివారం కూరగాయల వ్యాపారులు ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ కూరగాయల మార్కెట్‌ భవనం, రహదారుల పక్కన కూరగాయలు విక్రయిస్తున్నారన్నారు.

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠినచర్యలు

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠినచర్యలు

అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అధికారికంగా ఇసుక రవాణా చేయాలన్నారు. మండ లంలోని కర్జీ ఇసుక రీచ్‌ను గురువారం కలెక్టర్‌ సంద ర్శించారు.

నేషనల్‌ హైవే పనులను అడ్డుకోవద్దు

నేషనల్‌ హైవే పనులను అడ్డుకోవద్దు

నేషనల్‌ హైవే పనులను ఎవరూ అడ్డుకోవద్దని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం కిష్టాపూర్‌లో జరుగుతున్న హైవే పనులను ఆయన పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నేషనల్‌ హైవే కింద భూములు కోల్పోయి మొదటి విడత పరిహారం పొందిన రైతులకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు పెరిగిన నష్టపరిహారం కూడా అందుతుందని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి