Home » Beauty
జుట్టుకు రంగు వేసిన తర్వాత కూడా తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయా.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా.. మీ జుట్టుకు రంగు వేసిన తర్వాత మీరు చేసే కొన్ని తప్పులు వల్ల మీ వెంట్రుకలు తెల్లగా కనిపిస్తాయి. ఆ తప్పులు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ చర్మం సున్నితంగా ఉంటే వేసవి కాలంలో కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే తీవ్రమైన సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. కాబట్టి, ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవి కాలంలో మీ ముఖం కాంతివంతంగా ఉండాలనుకుంటే ముల్తానీ మిట్టిని ఉపయోగించండి. ముల్తానీ మిట్టిని ఎలా ఉపయోగిస్తే మీరు మరింత అందంగా కనిపిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
మురికిగా ఉన్న మేకప్ బ్రష్‌లు మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు దానిని సరిగ్గా శుభ్రం చేయండి. మేకప్ బ్రష్ క్లీన్ చేయడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..
మీ చర్మం నిస్తేజంగా ఉందని, మచ్చలతో నిండి ఉందని బాధపడుతున్నారా? అయితే, రాత్రి పడుకునే ముందు ముఖానికి ఈ జెల్ రాస్తే ప్రకాశవంతమైన మెరుపు మీ సొంతం..
Natural Remedies For Summer: వేసవిలో చెమట పట్టడం అనేది ఒక సాధారణ సమస్య. ఇది ఇబ్బందిని కలిగించడమే కాకుండా హానిని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా జుట్టు తడిసిపోయి దుర్వాసన రావడం ప్రారంభించినప్పుడు అది ఇతరుల మధ్య ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అయితే, మీరు ఈ హోం టిప్స్ పాటించారంటే తలలోంచి చెమట కంపు ఇట్టే వదిలిపోయి సువాసనలు వెదజల్లుతుంది.
వేసవిలో ఎండ కారణంగా మీ చర్మం నల్లగా మారుతుందా? అయితే, ఈ 4 ఇంటి నివారణలు మీ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవి కాలంలో హైపర్పిగ్మెంటేషన్ సమస్య పెరుగుతుంది. దీని కారణంగా చర్మం కొన్ని చోట్ల నల్లగా కనిపించడం ప్రారంభమవుతుంది. అందువల్ల, వేసవిలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. వేసవి కాలంలో హైపర్పిగ్మెంటేషన్ సమస్య ఎందుకు పెరుగుతుంది? దానిని నివారించడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
టమాటో ముఖ కాంతిని పెంచుతుంది. అనేక చర్మ సమస్యలను నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్లు ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. టమోటాను ఎలా వాడాలంటే..
వేసవిలో మనకు చెమట ఎక్కువగా పడుతుంది. అందువల్ల మనం చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటాము. అయితే, వేసవిలో మృదువైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి, మీరు మీ చర్మానికి కలబందను ఇలా అప్లై చేయండి.