Home » Beauty
Natural Remedies For Summer: వేసవిలో చెమట పట్టడం అనేది ఒక సాధారణ సమస్య. ఇది ఇబ్బందిని కలిగించడమే కాకుండా హానిని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా జుట్టు తడిసిపోయి దుర్వాసన రావడం ప్రారంభించినప్పుడు అది ఇతరుల మధ్య ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అయితే, మీరు ఈ హోం టిప్స్ పాటించారంటే తలలోంచి చెమట కంపు ఇట్టే వదిలిపోయి సువాసనలు వెదజల్లుతుంది.
వేసవిలో ఎండ కారణంగా మీ చర్మం నల్లగా మారుతుందా? అయితే, ఈ 4 ఇంటి నివారణలు మీ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవి కాలంలో హైపర్పిగ్మెంటేషన్ సమస్య పెరుగుతుంది. దీని కారణంగా చర్మం కొన్ని చోట్ల నల్లగా కనిపించడం ప్రారంభమవుతుంది. అందువల్ల, వేసవిలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. వేసవి కాలంలో హైపర్పిగ్మెంటేషన్ సమస్య ఎందుకు పెరుగుతుంది? దానిని నివారించడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
టమాటో ముఖ కాంతిని పెంచుతుంది. అనేక చర్మ సమస్యలను నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్లు ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. టమోటాను ఎలా వాడాలంటే..
వేసవిలో మనకు చెమట ఎక్కువగా పడుతుంది. అందువల్ల మనం చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటాము. అయితే, వేసవిలో మృదువైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి, మీరు మీ చర్మానికి కలబందను ఇలా అప్లై చేయండి.
మీకు పార్లర్‌కి వెళ్ళడానికి సమయం లేకపోతే ఇంట్లనే మెరిసే చర్మాన్ని పొందడానికి ఈ గోల్డ్ ఫేషియల్‌ని చేసుకోవచ్చు. అయితే, గోల్డ్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు రోజూ లిప్‌స్టిక్ రాసుకుంటారా? అయితే, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ లిప్ స్టిక్ రాసుకుంటే దాని వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది మెడ నలుపుగా ఉంటుందని బాధపడుతుంటారు. అయితే, మెడ మీద టానింగ్ ను ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది అమ్మాయిలు ముఖంపై పుట్టమచ్చలతో బాధపడుతుంటారు. అలాంటి వారు పుట్టుమచ్చలను తొలగించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవిలో ఇంట్లోనే ఈ ఫేషియల్ చేసుకోవడం ద్వారా మీ చర్మం మెరిసిపోవడమే కాకుండా పార్లర్‌కు వెళ్లే ఖర్చును కూడా ఆదా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేషియల్ ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం..