Home » Beauty
మామిడి పండు తిన్న తర్వాత టెంకను చాలా మంది పనికిరాదని భావించి పారేస్తారు. అయితే మామిడి టెంకలో కూడా చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
వృద్ధాప్యం సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, కొన్ని ఆహారపు అలవాట్లు దాన్ని మరింత వేగవంతం చేయవచ్చు. మరి యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? ఏవి తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవిలో అధిక వేడి, చెమట, కాలుష్యం కారణంగా చర్మం తన సహజ కాంతిని కోల్పోతుంది. అలాంటి సమయంలో ఖరీదైన బ్యూటీ ఉత్పత్తుల కంటే ఇంట్లోనే తయారు చేసుకునే సహజ ఫేస్ ప్యాక్‌లు మంచి ఫలితాలను ఇస్తాయి.
వేసవిలో ఎండ తీవ్రత, చెమట, దుమ్ము కారణంగా జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. దీంతో చాలామంది జుట్టుకు నూనె రాసుకోవాలా వద్దా అనే సందేహంలో ఉంటారు.
విటమిన్ E క్యాప్సూల్స్ చర్మానికి ఎంతవరకు ఉపయోగపడతాయి? వాటిని ముఖానికి ఎలా సరైన విధంగా ఉపయోగించాలి? వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు తెలుసుకుందాం..
ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు బలహీనపడుతోంది. అయితే, ఈ సింపుల్ చిట్కాతో జుట్టు రాలడం తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మారుతున్న జీవనశైలి, కాలుష్యం, రసాయన ఉత్పత్తుల అధిక వినియోగం వల్ల చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఖరీదైన ట్రీట్‌మెంట్‌లకు బదులుగా ఇంట్లోనే లభించే పెరుగును జుట్టుకు రాయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు రాలడం, పలుచబడటం వంటి సమస్యలు ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలకు సహజ పరిష్కారంగా కొబ్బరి నూనె, బాదం నూనెను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, జుట్టు పెరుగుదలకు ఈ రెండింటిలో ఏది మంచిదో మీకు తెలుసా?
సిగరెట్లు తాగకపోయినా చాలా మందికి పెదాలు నల్లగా మారుతుంటాయి. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని పదార్థాలతో పెదాల నల్లదనాన్ని తగ్గించి సహజమైన గులాబీ రంగును తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో చెమట, జిడ్డు ఎక్కువగా ఉండటంతో చాలామంది రోజుకు పలుమార్లు ముఖం కడుక్కుంటారు. అయితే అతిగా ఫేస్‌వాష్ ఉపయోగించడం వల్ల చర్మంలోని సహజ తేమ తగ్గి పలు చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.