• Home » BCCI

BCCI

విదేశాల్లో భారత్ విఫలం.. ఈ నిజాన్ని అంగీకరించాల్సిందే: సహాయ కోచ్ ర్యాన్ టెన్

విదేశాల్లో భారత్ విఫలం.. ఈ నిజాన్ని అంగీకరించాల్సిందే: సహాయ కోచ్ ర్యాన్ టెన్

నాలుగో టీ20లో ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోవడంపై టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పిచ్‌లపై భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోందని.. ఈ వాస్తవాన్ని అంగీకరించాలని స్పష్టం చేశాడు.

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

టీ20 ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించిన భారత మహిళల జట్టు.. మరో కీలక పోరులో బరిలోకి దిగనుంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో.. ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

టీమిండియా ఓటములపై బీసీసీఐ సీరియస్.. గంభీర్, శ్రేయస్ పదవులపై సమీక్ష!

టీమిండియా ఓటములపై బీసీసీఐ సీరియస్.. గంభీర్, శ్రేయస్ పదవులపై సమీక్ష!

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్2026 ఛాంపియన్‌గా అవతరించిన కొద్దిరోజుల్లోనే టీమిండియా ప్రదర్శన ఘోరంగా దిగజారింది. వరుస ఓటముల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

అత్యంత దారుణమైన ప్రదర్శన చేశాం: శ్రేయస్ అయ్యర్

అత్యంత దారుణమైన ప్రదర్శన చేశాం: శ్రేయస్ అయ్యర్

ఇంగ్లండ్‌తో మూడో టీ20లోనూ భారత్ పూర్తిగా విఫలమైంది. ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఓటమిపై మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

సంజు శాంసన్‌ను అందుకే తప్పించాం.. క్లారిటీ ఇచ్చిన గంభీర్

సంజు శాంసన్‌ను అందుకే తప్పించాం.. క్లారిటీ ఇచ్చిన గంభీర్

స్టార్ ఓపెనర్ సంజు శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎట్టకేలకు మౌనం వీడాడు.

భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న వీవీఎస్ లక్ష్మణ్!

భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న వీవీఎస్ లక్ష్మణ్!

టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ షెడ్యూల్‌ను ఎదుర్కొంటున్న వేళ.. బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా కోచింగ్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

సంజును పక్కన పెట్టి మళ్లీ అదే తప్పు చేస్తున్నారు: మహ్మద్ కైఫ్

సంజును పక్కన పెట్టి మళ్లీ అదే తప్పు చేస్తున్నారు: మహ్మద్ కైఫ్

ఐర్లాండ్ పర్యటన నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్న స్టార్ ఓపెనర్ సంజు శాంసన్‌ను రెండో టీ20లో తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందించాడు.

ఎంఎస్ ధోని బర్త్ డే.. బీసీసీఐ స్పెషల్ విషెస్!

ఎంఎస్ ధోని బర్త్ డే.. బీసీసీఐ స్పెషల్ విషెస్!

538 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 17,266 పరుగులు.. 829 స్టంపింగ్స్.. కెప్టెన్‌గా మూడు ఐసీసీ ట్రోఫీలు.. రాంచీ వీధుల నుంచి ప్రపంచ క్రికెట్‌ను శాసించే వరకు ఎదిగిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు నేడు.

ఇంగ్లండ్‌తో మూడో టీ20: రవి బిష్ణోయ్‌పై వేటు? టీమిండియాలో కీలక మార్పులు!

ఇంగ్లండ్‌తో మూడో టీ20: రవి బిష్ణోయ్‌పై వేటు? టీమిండియాలో కీలక మార్పులు!

ఇంగ్లండ్‌తో మూడో టీ20లో భారత జట్టు పలు కీలక మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇంగ్లండ్‌తో రెండో టీ20: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. సచిన్ రికార్డ్ బ్రేక్

ఇంగ్లండ్‌తో రెండో టీ20: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. సచిన్ రికార్డ్ బ్రేక్

ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం రానే వచ్చింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్‌తో రెండో టీ20లో అరంగేట్రం చేయనున్నాడు. భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ నుంచి క్యాప్ అందుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి