• Home » BC Declaration

BC Declaration

రాష్ట్రంలోనూ కులగణన చేపట్టాలి: షర్మిల

రాష్ట్రంలోనూ కులగణన చేపట్టాలి: షర్మిల

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే దిక్సూచి అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

Veeranki Gurumurthi : గీత కార్మికుల పొట్టకొడతారా!

Veeranki Gurumurthi : గీత కార్మికుల పొట్టకొడతారా!

కల్లుగీత కార్మికులకు కేటాయించిన 340 మద్యం షాపులపై వైసీపీ వారు హైకోర్టులో 35 రిట్‌పిటిషన్లు వేసి అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.

Hyderabad: బీసీ కోటాపై రేపు అసెంబ్లీ

Hyderabad: బీసీ కోటాపై రేపు అసెంబ్లీ

స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. మంగళవారం శాసనసభ, మండలి ప్రత్యేక భేటీ జరగనుంది.

బీసీలకు 47% రిజర్వేషన్‌ అమలు చేయాలి

బీసీలకు 47% రిజర్వేషన్‌ అమలు చేయాలి

బీసీలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లను అమలు చేసే వరకూ దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని బిహార్‌ మాజీ సీఎం బీపీ మండల్‌ మనవడు సూరజ్‌ మండల్‌ పిలుపునిచ్చారు.

CM Chandrababu  : ‘స్వర్ణాంధ్ర’ సాధనలో భాగస్వాములు కండి!

CM Chandrababu : ‘స్వర్ణాంధ్ర’ సాధనలో భాగస్వాములు కండి!

స్వర్ణాంధ్ర విజన్‌-2047లో ఆర్యవైశ్యులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆర్యవైశ్యులను వృద్ధి చేయాలన్న ఉద్దేశంతో...

బీసీల పథకాలన్నీ పునఃప్రారంభిస్తాం: సవిత

బీసీల పథకాలన్నీ పునఃప్రారంభిస్తాం: సవిత

బీసీలు రాజకీయంగా, విద్యాపరంగా మరింత అభివృద్ధి సాధించాలని, ఇందుకు కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.సవిత చెప్పారు.

బీసీల అభ్యున్నతికి కృషి చేసేది టీడీపీయే: పల్లా

బీసీల అభ్యున్నతికి కృషి చేసేది టీడీపీయే: పల్లా

బీసీల అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

AP Govt : బీసీల స్వయం ఉపాధి పథకాలు

AP Govt : బీసీల స్వయం ఉపాధి పథకాలు

బీసీల స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

CM Chandrababu : నామినేటెడ్‌లో బీసీలకు కోటా

CM Chandrababu : నామినేటెడ్‌లో బీసీలకు కోటా

నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని.. దీనికి కూడా చట్టబద్ధత తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

BC Commission: మా కులాల పేర్లు మార్చండి

BC Commission: మా కులాల పేర్లు మార్చండి

తమ కులాల పేర్లను మార్చాలని దొమ్మర, వంశరాజ్‌, తమ్మలి కుల సంఘాల ప్రతినిధులు బీసీ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి