Home » BBC Documentary
అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని మార్చి ప్రసారం చేయడంపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీబీసీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తనకు బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు
ట్రంప్ ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినందుకుగానూ బీబీసీ క్షమాపణలు తెలియజేసింది. ఆ ప్రసంగాన్ని సవరించినందుకు గానూ తాను, బీబీసీ సంస్థ చింతిస్తున్నట్టు చైర్మన్ సమీర్ షా వైట్‌హౌస్‌కు లేఖ పంపారు.
బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) సంచలన ప్రకటన చేసింది. వాస్తవంగా చెల్లించవలసినదాని కన్నా తక్కువ పన్ను చెల్లించినట్లు అంగీకరించింది.
గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా గుజరాత్ అసెంబ్లీ...
బీబీసీకి అండగా ఉంటామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
బీబీసీ డాక్యుమెంటరీ (BBC documentary) వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) స్పందించారు.
ముంబై, ఢిల్లీ బీబీసీ కార్యాలయాలపై జరిపిన సోదాలపై ఐటీ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)పై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత్‌లో అంతర్గతంగా భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నా...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై భారతీయ జనతా పార్టీ..