Home » Bank Employees
ప్రాంతీయ సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా జులై నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేసి(Bank Holidays in July) ఉంటాయి. ఆర్బీఐ విడుదల చేసి సెలవుల జాబితా ప్రకారం.. జులైలో రెండు, నాలుగో శనివారాలు సహా 12 రోజులపాటు బ్యాంకులు మూసి ఉంటాయి.
మరికొన్ని రోజుల్లో జూలై 2024(July 2024) నెల ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేయనున్నాయనే(bank working days) విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త విద్యుత్తు విధానాన్ని తీసుకురాబోతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉన్నదని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని.. పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చినా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది ఉండబోదని ఆయన పేర్కొన్నారు.
అమాయకుల ఆధార్ కార్డులను సేకరించి వాటిలో చిరునామా మార్చడంతోపాటు వారి పేరిట తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి శనివారం తెలిపారు.
మీరు ప్రభుత్వ ఉద్యోగాల(jobs) కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటివల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంక్ (RRB)లో 9,995 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
జూన్ నెల(June 2024) రానే వచ్చింది. ఈ సందర్భంగా ఈ నెలలో బ్యాంకు సెలవులు(Bank holidays) ఎన్ని ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని కోసం బ్యాంకుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే జూన్ 2024 బ్యాంక్ సెలవుల గురించి తప్పనిసరిగా తెలుసుకుని వెళ్లండి.
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అగ్రికల్చరల్ బ్యాంకు (టెస్కాబ్) చైర్మన్ పదవికి కొండూరి రవీందర్‌రావు రాజీనామా చేశారు. ఆయనతోపాటు వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. టెస్కాబ్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ కలిపి తొమ్మిది మంది డైరెక్టర్లు ఉన్నారు.
మే నెల మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. దీంతో కొత్త సంవత్సరంలో ఆరవ నెలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. దీంతోపాటు ఎన్నిరోజులు బ్యాంకులు పనిచేయనున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమె, అబిడ్స్‌లోని స్టేట్-కో-ఆపరేటివ్ సొసైటీలో జనరల్ మేనేజర్! బ్యాంకులో సహోద్యోగులు, సిబ్బంది, ఖాతాదారులతో కలుపుగోలుగా ఉండేది. ఇదే వారిని నిండా ముంచేసింది. ‘బ్యాంకులో డబ్బులు వేస్తే వడ్డీ పెద్దగా రాదు. మాకు ఫైనాన్స్ బిజినెస్ ఉంది. నా భర్త, కుమారుడు మాత్రమే చూస్తారు.
ప్రతి కొత్త నెల ప్రారంభమైనప్పుడల్లా మొదటి రోజు నుంచి అనేక ఆర్థిక నియమాలు(New Bank Rules 2024) మారుతుంటాయి. ఈ నిబంధనలు సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఇలాంటి నేపథ్యంలో రోజువారీ జీవనంలో భాగంగా వీటి గురించి తెలుసుకోవడం తప్పనిసరి. అయితే వచ్చే మే 2024(May 2024) నుంచి మారనున్న కొత్త నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.