• Home » Bangkok

Bangkok

Myanmar And Thailand: బ్యాంకాక్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న తెలుగు ఎమ్మెల్యే కుటుంబం

Myanmar And Thailand: బ్యాంకాక్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న తెలుగు ఎమ్మెల్యే కుటుంబం

మయన్మార్‌లో భూకంపాల కారణంగా బ్యాంకాక్‌లో భారీగా భూప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో తెలుగు ఎమ్యెల్యే తన ఫ్యామిలీతో టూరులో ఉన్నారు. అదృష్టం బాగుండి ఆయన కుటుంబం భూకంపం బారి నుంచి తప్పించుకున్నారు.

స్కూల్‌ బస్సుకు మంటలు.. 23 మంది మృతి

స్కూల్‌ బస్సుకు మంటలు.. 23 మంది మృతి

ప్రమాదవశాత్తు ఓ పాఠశాల బస్సు మంటల్లో చిక్కుకోవడంతో దాదాపు 23 మంది మృతిచెందిన ఘటన థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ శివారులోని థాని ప్రావిన్స్‌లో మంగళవారం జరిగింది.

Thailand PM: థాయ్‌లాండ్ ప్రధానిని పదవి నుంచి తొలగించిన కోర్టు

Thailand PM: థాయ్‌లాండ్ ప్రధానిని పదవి నుంచి తొలగించిన కోర్టు

థాయ్‌లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్ ను పదవి నుంచి రాజ్యాంగ కోర్టు బుధవారంనాడు తొలగించింది.

Bangkok : డ్రోన్‌ దాడిలో 200 మందికి పైగా రోహింగ్యాల మృతి

Bangkok : డ్రోన్‌ దాడిలో 200 మందికి పైగా రోహింగ్యాల మృతి

మయన్మార్‌ను వీడి పారిపోతున్న రోహింగ్యాలపై జరిగిన డ్రోన్‌ దాడిలో 200 మందికిపైగా మృతి చెందారు. మృతి చెందిన వారిలో పిల్లలతో సహా వెళుతోన్న కుటుంబాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Skydiving: రాముడి జెండాతో యువతి స్కైడైవింగ్.. ఏకంగా 13 వేల అడుగులపై నుంచి...

Skydiving: రాముడి జెండాతో యువతి స్కైడైవింగ్.. ఏకంగా 13 వేల అడుగులపై నుంచి...

అయోధ్య రామనామస్మరణతో మార్మోగుతున్న వేళ ఓ యువతి చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ కి చెందిన అనామిక శర్మ బ్యాంకాక్ లో నివసిస్తోంది. చిన్నప్పటి నుంచే స్కైడైవింగ్(Skydiving)పై ఇష్టమున్న ఆ యువతి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఏదైనా ప్రత్యేకంగా చేయలనుకుంది.

Lufthansa flight: భార్యాభర్తల కీచులాటతో ఢిల్లీకి విమానం మళ్లింపు

Lufthansa flight: భార్యాభర్తల కీచులాటతో ఢిల్లీకి విమానం మళ్లింపు

ప్రయాణికుల అనుచిత ప్రవర్తన కారణంగా మునిచ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న లుఫ్తాన్సా విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు. ఈ ఘటన బుధవారంనాడు చోటుచేసుకుంది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తల మధ్య కీచులాట చోటుచేసుకుంది. దీంతో దారి మళ్లింపు నిర్ణయం తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి