• Home » Bangalore

Bangalore

RCB: ఆర్సీబీ మేనేజర్‌ అరెస్టు

RCB: ఆర్సీబీ మేనేజర్‌ అరెస్టు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట కేసులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) మార్కెటింగ్‌ మేనేజర్‌ నిఖిల్‌ సొసలెను పోలీసులు అరెస్టు చేశారు.

Bangalore: ఆర్సీబీకి పోలీసుల షాక్.. గట్టిగా బిగిస్తున్నారుగా..

Bangalore: ఆర్సీబీకి పోలీసుల షాక్.. గట్టిగా బిగిస్తున్నారుగా..

బెంగళూరు తొక్కిసలాట ఘటనలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్సీబీ జట్టులోని కీలక అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

Bengaluru: ఆర్సీబీపై కేసు

Bengaluru: ఆర్సీబీపై కేసు

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట ఘటనలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్లపై కేసు నమోదైంది.

Mining Case: గాలి జనార్దనరెడ్డి బెంగళూరుకు తరలింపు

Mining Case: గాలి జనార్దనరెడ్డి బెంగళూరుకు తరలింపు

Gali Janardhan Reddy: ఓబుళాపురం మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసులో శిక్ష పడటంతో గాలి జనార్దనరెడ్డి హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో ఉంటున్నారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలోని ఆయన పలు అభియోగాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్కడి కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్‌తో బెంగళూరు పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి గాలి జనార్దనరెడ్డిని బెంగళూరుకు తరలించారు.

Indigenous Weapons: ఆ డ్రోన్లు బెంగళూరులో తయారైనవే

Indigenous Weapons: ఆ డ్రోన్లు బెంగళూరులో తయారైనవే

ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సైన్యం స్కాల్ప్‌ క్షిపణులు, హ్యామర్‌ బాంబులతో పాటు బెంగళూరులో తయారైన స్కై-స్ట్రైకర్‌ సూసైడ్‌ డ్రోన్లను ఉపయోగించింది. ఈ డ్రోన్లు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

తనకు, తన కుటుంబంలోని ఆరుగురికి ఇండియన్ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ దేశం విడిచి వెళ్లాలంటూ తమకు ఆదేశాలు వచ్చాయని భట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని డాక్యుమెంట్లను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం అతనిపై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Former Police Chief: రక్తపు మడుగులో మాజీ పోలీస్ చీఫ్

Former Police Chief: రక్తపు మడుగులో మాజీ పోలీస్ చీఫ్

మాజీ పోలీస్ చీఫ్ తన ఇంట్లోనే రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయారు. ఆయన శవమై పడి ఉన్న చోట గది మొత్తం రక్తసిక్తం అయినట్టు పోలీసులు చెబుతున్నారు.

Domestic Tragedy: తమ్ముడి దొంగతనానికి అక్క బలి

Domestic Tragedy: తమ్ముడి దొంగతనానికి అక్క బలి

కర్నాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా, హనూరు తాలూకా కాడుగోళ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద సంఘటన, ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. సుశీల అనే మహిళ తన ఇంటికి వచ్చిన తమ్ముడు మాదేవ్ నుంచి, ఆమె భర్త మహేశ్ దాచుకున్న మొబైల్ ఫోన్ మరియు నగదు దొంగిలించుకున్నాడు.

Presidency University: ఉత్తమ సమాజానికి ఉపాధ్యాయుల పాత్రే కీలకం

Presidency University: ఉత్తమ సమాజానికి ఉపాధ్యాయుల పాత్రే కీలకం

ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఫౌండర్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ నిస్సార్‌ అహ్మద్‌ అభిప్రాయపడ్డారు. ఐదు దశాబ్దాల విద్యారంగ ప్రయాణాన్ని ఉద్ఘాటిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు

PDA At Metro Station: మీ కక్కుర్తి తగలెయ్య.. పబ్లిక్‌లో ఇదేం పని..

PDA At Metro Station: మీ కక్కుర్తి తగలెయ్య.. పబ్లిక్‌లో ఇదేం పని..

కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వ్యక్తులు తాము ఎక్కడ ఉన్నాం అనే సోయి కూడా లేకుండా పబ్లిక్‌గానే రెచ్చిపోతున్నారు. చుట్టూ ఉన్న వాళ్లు వీరిని చూసి తలదించుకుంటున్నారు తప్ప.. ఈ కామాంధులు మాత్రం అస్సలు భయపడటం లేదు. తాజాగా ఓ జంట మెట్రో స్టేషన్‌లో అసభ్యపనులకు పాల్పడ్డారు. ఆ వివరాలు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి