Home » Bangalore
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్‌కు చెందిన రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించక విజయవాడ(గన్నవరం) విమానాశ్రయంలో దిగింది.
మతిస్థిమితం లేకో, మరేదైనా పేరాశో.. బెంగళూరులో ఒక యువతి తన పెంపుడు కుక్కలలో ఒక కుక్క గొంతు కోసి దాని రక్తంతో క్షుద్రపూజలు చేసినట్టు అనుమానిస్తున్నారు. ఆ యువతి నివసిస్తున్న అపార్ట్‌మెంట్ నుంచి దుర్వాసన..
పడచులు పగబడితే ఎలా ఉంటది.? ఇక, ప్రేమ కోసమైతే.. అదీ..ఒక రోబోటిక్స్ లేడీ టెకీ అయితే.. చెన్నైకి చెందిన 30 ఏళ్ల రెనే జోషిల్డా రివెంజ్ లవ్ స్టోరీ వింటే, రోజులు మారాయి టైటిల్ గుర్తుకు రావాల్సిందే. ఏకంగా పదకొండు రాష్ట్రాలు వణికిపోయాయి.
ఓబుళాపురం ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఉపశమనం లభించడంతో ఆయన శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు...
Crime News: అభం శుభం తెలియని 10 నెలల చిన్నారి బీడీ ముక్కకు బలయ్యాడు. తండ్రి కాల్చి పడేసిన చివరిముక్కను నోట్లో పెట్టుకోవడంతో గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అప్పటికే చిన్నారి ప్రాణం పోయింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
Chevireddy AP SIT: మద్యం ముడుపులతో లింక్ ఉండటంతో చెవిరెడ్డిని మద్యం కేసులో నిందితుడిగా చేర్చింది సిట్. ఇప్పటికే చెవిరెడ్డిపై వారం క్రితమే లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొలంబో వెళ్తున్నారని సిట్ అధికారులు చెబుతున్నారు.
Crime News: మూఢ నమ్మకాల ముసుగులో జీవితాలను తెలిసి తెలిసి కొందరు ఊబిలోకి నెట్టుకుంటున్నారు. ఏ మతం అయినా, ఏ ఆచారం అయినా నమ్మడం తప్పు కాదు.. అది వారి వ్యక్తిగత నిర్ణయం. కానీ మూఢ నమ్మకాలు, మితిమీరిన ఆశలతో చెడు దారుల్లోకి వెళ్ళడం మాత్రం ఎవ్వరికీ మంచిది కాదు. ఇప్పుడు ఇలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది.
ప్రధాని మోదీవంటి అబద్ధాలకోరును తానింతవరకు చూడలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 11 ఏళ్ల పాలనలో 33 తప్పులు చేశారని ఆరోపించారు.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను సేకరించిన వైద్యులు, ఐదుగురికి ప్రాణదానం చేశారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానం ద్వారా శనివారం కిడ్నీ, కార్నియాను తరలించినట్టు ఎయిర్ ఫోర్స్ అధికారి ఒకరు తెలిపారు.