• Home » Bandla Krishna Mohan Reddy

Bandla Krishna Mohan Reddy

BRS vs Congress: ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సభకు వస్తారా..? ఏం జరుగనుందో..!

BRS vs Congress: ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సభకు వస్తారా..? ఏం జరుగనుందో..!

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అందుకే.. జనాలు సైతం ఈ వ్యవహారంపై ఎక్కువ ఫోకస్‌గా ఉన్నారు.

Bandla Krishna Mohan Reddy: సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే భేటీ

Bandla Krishna Mohan Reddy: సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే భేటీ

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత నెలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం కావడంతో తిరిగి ఆ పార్టీలో చేరతారా అనే సందేహాలు వచ్చాయి. ఆ వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగారు. బండ్లతో చర్చలు జరిపి, సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకొచ్చారు.

Telangana Politics: పంతం నెగ్గించుకున్న నాయకురాలు..

Telangana Politics: పంతం నెగ్గించుకున్న నాయకురాలు..

సరిత తిరుపతయ్య.. ఈ పేరు ప్రస్తుతం పాలమూరు జిల్లా రాజకీయాల్లో మారుమోగుతోంది. ఆమెను పార్టీలోంచి పంపించేద్దామని ఒకరనుకుంటే.. ఆ అనుకున్న మనిషినే పార్టీ వీడి వెళ్లేలా చేశారామే.. అందుకే సరిత తిరుపతయ్య పేరు వార్తల్లో నిలుస్తోంది.

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే..?

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే..?

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎంతమంది గులాబీ పార్టీ కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే..

Mahabubnagar: కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి?

Mahabubnagar: కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి?

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరనున్నట్లు తెలుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకు సన్నిహితుడిగా పేరుండడం, ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన నుంచి ఒత్తిడి వస్తుండటం, కింది స్థాయి కార్యకర్తలు కూడా కాంగ్రె్‌సలోకి వెళ్దామని చెబుతుండడంతో ఆయన కూడా దాదాపుగా ఓకే అన్నట్లు తెలుస్తోంది.

BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం

BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) ఈసారి గెలిచి హ్యాట్రిక్ (Hatrick CM) కొట్టాలని కలలు కంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు (CM KCR) అన్నీ ఊహించని షాకులే తగులుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే 115 మంది అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన కేసీఆర్..

తాజా వార్తలు

మరిన్ని చదవండి