• Home » Bandla Ganesh

Bandla Ganesh

Bandla Ganesh: హరీషన్నా.. ఎందుకింత ఈర్ష్య.. అసూయ..?

Bandla Ganesh: హరీషన్నా.. ఎందుకింత ఈర్ష్య.. అసూయ..?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం నెలరోజుల పాలనపై నటుడు, సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్లగణేశ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరిపాలన చాలా బాగుందని, గొప్పగా, అద్భుతంగా, ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఉందని కొనియాడారు.

Bandla Ganesh: రేవంతన్న కథతో బయోపిక్ తీస్తా

Bandla Ganesh: రేవంతన్న కథతో బయోపిక్ తీస్తా

Congress Party: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయనపై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంతన్న అంగీకరిస్తే ఆయన కథతో సినిమా తీస్తానని ఏబీఎన్ లైవ్ డిబేట్‌లో స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డికి ఎంతో మంది విలన్‌లు ఉన్నారని.. ఆయన్ను జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని బండ్ల గణేష్ అన్నారు.

Bandla Ganesh: చంద్రబాబు కృతజ్ఞత సభలో కన్నీరు పెట్టుకున్న నిర్మాత బండ్ల గణేష్

Bandla Ganesh: చంద్రబాబు కృతజ్ఞత సభలో కన్నీరు పెట్టుకున్న నిర్మాత బండ్ల గణేష్

హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుక ( Hi-Tech City Cyber ​​Towers Silver Jubilee Celebration ) ల్లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ( CBN Gratitude Concert ) ఏర్పాటు చేశారు.

AP Politics: లోకేశ్‌పై అంబటి ట్వీట్.. కౌంటరిచ్చిన బండ్ల గణేష్.. నిజమేనా?

AP Politics: లోకేశ్‌పై అంబటి ట్వీట్.. కౌంటరిచ్చిన బండ్ల గణేష్.. నిజమేనా?

వాస్తవానికి నారా లోకేశ్ ఢిల్లీ వేదికగా చంద్రబాబు అరెస్ట్ తీరును జాతీయ మీడియాకు.. జాతీయ నాయకులకు వివరిస్తున్నారు. చంద్రబాబు అనూహ్యమైన రీతిలో మద్దతు లభిస్తోంది. నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కూడా స్పందించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

Bandla Ganesh: చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

Bandla Ganesh: చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

హైదరాబాద్: తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తెలుగు జాతి సంపదని.. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అన్నారు.

BandlaGanesh: బండ్ల ట్వీట్, ఆడుకుంటున్న నెటిజన్లు

BandlaGanesh: బండ్ల ట్వీట్, ఆడుకుంటున్న నెటిజన్లు

బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈమధ్య వూరికే ఉండటం లేదు, ఎప్పుడూ ఎదో ఒక వార్తల్లో ఉంటూ ఉంటాడు. టీవీ లోకి వచ్చి మాట్లాడటమో, లేదా ఏదైనా యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడటమే చేస్తూ ఉంటాడు. అవేమీ లేకుండా ఉంటే, తన సాంఘీక మాధ్యమాల్లో ఎదో ఒక వివాదాస్పద మాటలు రాయడం లాంటివి చేసి వార్తల్లో ఉంటూ ఉంటాడు.

Bandla Ganesh: ‘ధమాకా’ స్పీచ్‌లో నోరు జారిన బండ్లన్న.. మాములు బూతు కాదు బాబోయ్..!

Bandla Ganesh: ‘ధమాకా’ స్పీచ్‌లో నోరు జారిన బండ్లన్న.. మాములు బూతు కాదు బాబోయ్..!

నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేష్ (Producer and actor Bandla Ganesh is in the news again) ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు, ఉండాలని అనుకుంటాడో ఏమో మరి, అందుకే కొంచెం వివాదాస్పదంగా మాట్లాడటం, ట్వీట్ చెయ్యటం చేస్తూ ఉంటాడు.

Bandla Ganesh: త్రివిక్రమ్‌ని అప్పుడలా.. ఇప్పుడిలా!

Bandla Ganesh: త్రివిక్రమ్‌ని అప్పుడలా.. ఇప్పుడిలా!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సమయంలో.. ఆ సినిమా కంటే కూడా బండ్ల గణేష్..

తాజా వార్తలు

మరిన్ని చదవండి