Home » Bandi Sanjay
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు తక్షణం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డుల పేరిట మరో సారి మోసగించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు.
భరోసా పేరుతో రైతులకు ఎకరాకు రూ.12వేలే ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం అన్నదాతలను దగా చేయడమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్లు ఇస్తేనే బిల్లులు మంజూరవుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అంత్యక్రియలపై కాంగ్రె స్ పార్టీ రాజకీయం చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.
Bandi sanjay:హీరో అల్లు అర్జున్ ఇష్యూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. దీని వెనుకనున్న మతలబేంటో బయట పట్టాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
దేశంలోని 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకున్నదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్నారు.
చిత్ర పరిశ్రమపై కక్షసాధింపు సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సినీ హీరో అల్లు అర్జున్‌తోపాటు చిత్ర పరిశ్రమ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలను వీడాలని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్‌ను తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే... అప్పులు తీసుకోవడంలో బీఆర్‌ఎ్‌సను మించిపోయేలా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.