Home » Banaras Hindu University
గత నెల 28న పట్ట పగలే వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కిరాయి మూకలు చేసిన హత్యాకాండకు విశ్వవిద్యాలయం ఉలిక్కిపడింది. మోటార్ సైకిల్ పై వెళుతున్న శ్రీరామచంద్రమూర్తిని వెనక వైపు నుండి గుద్ది కింద పడేశారు. ఆ తర్వాత విచక్షణా రహితంగా దాడి చేశారు.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ దుష్ప్రభావాలపై బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యు) అధ్యయనం సరైన పద్ధతిలో జరగలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ అధ్యయనం కోసం అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకలతో అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడుతోంది. సంబరాలతో వివిధ రంగాలకు
కాశీ హిందూ విశ్వవిద్యాలయం (Banaras Hindu University) తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు (Budati Venkateswarlu) రచించిన ''అంతరాలోకనం'' (Antaraalookanam) అనే సాహిత్య వ్యాసాల సంకలనాన్ని వారణాసిలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న కే.సత్యనారాయణ (K Satyanarayana) ఆవిష్కరించారు.