Home » Babar Azam
ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (151), ఇఫ్తికార్ అహ్మద్ (109 నాటౌట్) సెంచరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది.
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుసగా పాకిస్థాన్ ఆటగాళ్ల రికార్డులను బద్దలుకొడుతున్నాడు. ఇప్పటికే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టిన గిల్.. తాజాగా మరో పాక్ ప్లేయర్ ఇమామ్-ఉల్-హక్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బద్దలుకొట్టాడు. వన్డే కెరీర్‌లో మొదటి 26 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 1322 పరుగులు చేసిన బాబర్ అజామ్‌ను గిల్ అధిగమించాడు.
టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)- పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజంపై (Babar Azam) పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్‌లోని క్వెట్టా(Quetta)లో స్టేడియం సమీపంలో ఆదివారం ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది
టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ (Shubman Gill) అరుదైన రికార్డును తన పేర వేసుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్(New Zealand)తో
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్థాన్ పోరాడి ఓడింది. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయినప్పటికీ
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలోనే నిష్క్రమించాల్సిన స్థితి నుంచి ఫైనల్‌కు చేరుకున్న పాకిస్థాన్ (Pakistan) జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
టీ20 ప్రపంచకప్ అత్యంత కీలక దశకు చేరింది. నేడు సిడ్నీ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిడ్నీ పిచ్ ఫస్ట్ బ్యాటింగ్‌కు..
టీ20 వరల్డ్ 2022లో (t20 World cup) జింబాబ్వేపై (Zimbabwe) మ్యాచ్‌లో తడబడి ఓటమిపాలైన పాకిస్తాన్ (Pakistan) ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. టీమిండియాపై (team India) ఓటమిని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా మరచిపోక ముందే జింబాబ్వే చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.