• Home » Ayyanna Patrudu

Ayyanna Patrudu

Ayyannapatrudu: బీసీలకు ఆదరణ పథకం పెట్టింది చంద్రబాబు.. నట్టేట ముంచింది జగన్

Ayyannapatrudu: బీసీలకు ఆదరణ పథకం పెట్టింది చంద్రబాబు.. నట్టేట ముంచింది జగన్

Andhrapradesh: బీసీ అయిన తనను 25 ఏళ్లకే ఎమ్మెల్యే చేసింది అన్న ఎన్టీఆర్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకి రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీ అని అన్నారు.

Ayyannapatrudu: ప్రశ్నించిన వారికి విజయసాయిరెడ్డి కులాలు అంటగడుతున్నారు

Ayyannapatrudu: ప్రశ్నించిన వారికి విజయసాయిరెడ్డి కులాలు అంటగడుతున్నారు

ప్రశ్నించిన వారికి కులాలు, కుటిల రాజకీయాలు అంటగట్టే అలవాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )కి ఉందని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ( Ayyannapatrudu ) అన్నారు.

Ayyanna Patrudu: మంత్రి అంబటి రాంబాబుకు అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్

Ayyanna Patrudu: మంత్రి అంబటి రాంబాబుకు అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై ట్విట్టర్‌లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Ayyannapatrudu: జగన్ పాదయాత్ర చేస్తే మహిళలు తరిమికొడతారు

Ayyannapatrudu: జగన్ పాదయాత్ర చేస్తే మహిళలు తరిమికొడతారు

జగన్ ఇప్పుడు గనుక ఒకవేళ పాదయాత్ర చేస్తే మహిళలు తరిమికొడతారని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu) ఎద్దేవ చేశారు.

Ayyanna patrudu: ఉండవల్లి ఓ ఊసరవెల్లి

Ayyanna patrudu: ఉండవల్లి ఓ ఊసరవెల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని వ్యాఖ్యలు చేశారు.

Ayyannapatrudu : కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

Ayyannapatrudu : కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani)పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ayyanna Patrudu: లోకేష్‌ను అరెస్ట్ చేస్తారన్న వార్తలపై అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Ayyanna Patrudu: లోకేష్‌ను అరెస్ట్ చేస్తారన్న వార్తలపై అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్ సర్కారుపై (Jagan Govt) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Ayyanna Patrudu: నాపై 15 కేసులు పెట్టారు

Ayyanna Patrudu: నాపై 15 కేసులు పెట్టారు

కృష్ణా జిల్లా: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తనపై 15 కేసులు పెట్టారని.. మాట్లాడితే వైసీపీ నాయకులు జోకులు వేస్తున్నారని అన్నారు.

Ayyanna Patrudu: నోటీసులపై పోలీసులకు వివరణ ఇవ్వనున్న అయ్యన్న

Ayyanna Patrudu: నోటీసులపై పోలీసులకు వివరణ ఇవ్వనున్న అయ్యన్న

కృష్ణా జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సభలో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడుపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నే నాని ఉంగుటూరు మండలం, ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Chandrababu Case : త్వరలో బయటికి చంద్రబాబు.. పట్టాభిషేకమే!

Chandrababu Case : త్వరలో బయటికి చంద్రబాబు.. పట్టాభిషేకమే!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి