• Home » Ayodhya Prana Prathista

Ayodhya Prana Prathista

MIM: దేశానికి బాబా మోదీ అవసరం లేదు.. ప్రధానిపై ఫైర్ అయిన ఓవైసీ..

MIM: దేశానికి బాబా మోదీ అవసరం లేదు.. ప్రధానిపై ఫైర్ అయిన ఓవైసీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్దిష్ట సమాజానికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రధానిపై ఫైర్ అయ్యారు.

Ayodhya: రికార్డు స్థాయిలో అయోధ్య హుండీ ఆదాయం.. 10 రోజుల్లో ఎంతంటే..

Ayodhya: రికార్డు స్థాయిలో అయోధ్య హుండీ ఆదాయం.. 10 రోజుల్లో ఎంతంటే..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya) రాములవారి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయంతో శ్రీ రాముడు పోటీ పడుతున్నాడని భక్తులు అంటున్నారు.

Ayodhya: అయోధ్యకు 8 నగరాల నుంచి నాన్‌స్టాప్ విమాన సేవలు.. అవి ఏంటంటే

Ayodhya: అయోధ్యకు 8 నగరాల నుంచి నాన్‌స్టాప్ విమాన సేవలు.. అవి ఏంటంటే

దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ప్రజాప్రతినిధులు అయోధ్యకు గురువారం విమాన సేవల్ని(Aeroplan Services) ప్రారంభించారు. ఇవి అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల నుంచి అయోధ్య(Ayodhya)కు వచ్చే భక్తులకు ప్రయాస తప్పనుంది.

Ayodhya: అయోధ్య రాముడికి తిరుపతి వెంకన్న సాయం.. ఆ సమస్య పరిష్కారం కోసమే..

Ayodhya: అయోధ్య రాముడికి తిరుపతి వెంకన్న సాయం.. ఆ సమస్య పరిష్కారం కోసమే..

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులతో సాకేతపురి భక్తజన సంద్రంగా మారింది.

Ayodhya: అయోధ్య వెళ్లినందుకు బెదిరింపులు.. వెనక్కి తగ్గేది లేదన్న ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్..

Ayodhya: అయోధ్య వెళ్లినందుకు బెదిరింపులు.. వెనక్కి తగ్గేది లేదన్న ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్..

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రధాన మతగురువు డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీ ఆవేదన వ్యక్తం చేశారు.

 Ram Mandir: అయోధ్య రాములోరి భద్రతకు ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్

Ram Mandir: అయోధ్య రాములోరి భద్రతకు ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్

అయోధ్య రామ మందిరం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఏజెన్సీల నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగించారు. సొంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించారు. ఇజ్రాయెల్ నుంచి 10 యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలు చేశారు.

Ayodhya: రామమందిరానికి అపురూపమైన కానుక సమర్పించిన భక్తులు

Ayodhya: రామమందిరానికి అపురూపమైన కానుక సమర్పించిన భక్తులు

అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయానికి కానుకలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఓ భక్త బృందం వెండి చీపురు(Silver Broom)ను కానుకగా ఇచ్చింది.

Ayodhya: అయోధ్యలో 45 రోజులపాటు సంగీత ఉత్సవం.. ప్రదర్శనలు ఇవ్వనున్న ప్రముఖులు

Ayodhya: అయోధ్యలో 45 రోజులపాటు సంగీత ఉత్సవం.. ప్రదర్శనలు ఇవ్వనున్న ప్రముఖులు

అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి భక్తజనం పొటెత్తుతున్నారు. ఈ నెల 22న అయోధ్య మహాక్షేత్రంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు నుంచే రామయ్య దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.

Ram Mandir: రామ్‌లల్లా మారిపోయాడు.. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Mandir: రామ్‌లల్లా మారిపోయాడు.. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్‌లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. తాను రూపొందిస్తున్న సమయంలో రాముడి విగ్రహం ఒక రకంగానూ, ప్రతిష్ఠాపన తర్వాత మరో రకంగానూ కనిపించిందని పేర్కొన్నారు.

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరూ రామమందిరాన్ని సందర్శించేందుకు పోటెత్తుతున్నారు. తమ పనులన్నింటిని పక్కన పెట్టేసి మరీ.. శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తున్నారు. కానీ.. ఒక మహిళకు మాత్రం అయోధ్యకు తీసుకెళ్లడం నచ్చలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి