Home » Australia
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు కీలకంగా భావిస్తున్న స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోమారు నిరాశపర్చాడు. దారుణమైన ఆటతీరుతో పరువు తీసుకున్నాడు. అతడు ఔట్ అయిన తీరు చూస్తే షాక్ అవ్వక మానరు.
వరల్డ్ క్రికెట్‌లో టాప్ టీమ్స్‌లో ఒకటిగా ఆధిపత్యం చెలాయిస్తోంది ఆస్ట్రేలియా. ఫార్మాట్ ఏదైనా ఆ జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థులు వణుకుతారు. అలాంటి కంగారూలకు పాకిస్థాన్ బిగ్ షాక్ ఇచ్చింది.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైంశకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో కలిసి కాన్‌బెర్రాలో మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై దాడి ఘటనను ఎండగట్టారు.
Josh Hazlewood: న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అయిన టీమిండియా మీద విమర్శల వాన కురుస్తోంది. అభిమానుల నుంచి క్రిటిక్స్ వరకు అంతా జట్టు ఆటతీరును ఏకిపారేస్తున్నారు. ఈ విషయంపై ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజల్‌వుడ్ రియాక్ట్ అయ్యాడు.
Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పెట్టుకోవాలంటే టాప్ ప్లేయర్లు కూడా భయపడతారు. అలాంటిది ఓ పాక్ కుర్ర బ్యాటర్ అతడి ముందే పిల్లిమొగ్గలు వేశాడు. దీంతో సీరియస్‌గా తీసుకున్న కంగారూ సారథి అతడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.
Sheffield Shield: క్రికెట్‌లో కొన్ని టీమ్స్ బ్యాటింగ్‌తో, మరికొన్ని బౌలింగ్ బలంతో భయపెడతాయి. ఫీల్డింగ్ పవర్‌తో వణికించే టీమ్స్ కూడా ఉన్నాయి. అయితే ఫీల్డ్ సెట్టింగ్‌తోనే ప్రత్యర్థి జట్లకు ఊపిరాడకుండా చేయడం మాత్రం అందరికీ సాధ్యం కాదు.
బ్రిస్బేన్ లో భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఘర్షణల అనంతరం తలెత్తిన ప్రతిష్ఠంభన తొలగించడంలో ఇరుదేశాలు కొంత పురోగతి సాధించినట్టు చెప్పారు
అంతర్జాతీయ క్రికెట్‌కు మరో కీలక ఆటగాడు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు మంగళవారం తన రిటైర్‌మెంట్ ప్రకటన విడుదల చేశాడు.
పాకిస్తాన్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ జట్టును ప్రకటించింది.కెప్టెన్ ఎంపిక సైతం ఇంకా పూర్తి కాలేదు.
‘‘మా భూమి మాకు తిరిగి ఇచ్చేయండి!. మా దగ్గర దొంగిలించి ఇవ్వండి!. ఇది మీ భూమి కాదు. మీరు మా రాజు కాదు’’ అంటూ కింగ్ చార్లెస్ ముందు ఆస్ట్రేలియా సెనేటర్ లిడియా థోర్ఫ్ నినాదాలు చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో జరిగిన ఈ ఘటనతో అందరూ షాక్‌కు గురయ్యారు.