• Home » Atchannaidu Kinjarapu

Atchannaidu Kinjarapu

Atchannaidu: ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి..

Atchannaidu: ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి..

శ్రీకాకుళం: తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ప్రజలకు సేవ చేయడం.. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారని.. కానీ..

Atchannaidu: ఎన్‌‌ఆర్‌ఐ యష్ అరెస్ట్ అప్రజాస్వామికం..

Atchannaidu: ఎన్‌‌ఆర్‌ఐ యష్ అరెస్ట్ అప్రజాస్వామికం..

Andhrapradesh: ఎన్ఆర్ఐ యశస్వి (యష్) పొద్దులూరి అరెస్ట్ అప్రజాస్వామికమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించే వైసీపీ నేతలకు పదవులని.. ప్రజాసమస్యలపై స్పందించే ఎన్ఆర్ఐలకు వేధింపులని మండిపడ్డారు.

Atchannaidu: నభూతో నభవిష్యత్ అన్న రీతిలో యువగళం ముగింపు సభ

Atchannaidu: నభూతో నభవిష్యత్ అన్న రీతిలో యువగళం ముగింపు సభ

Andhrapradesh: యువగళం సభ ఫెయిల్ అవ్వాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని.. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Atchannaidu: యువగళం పాదయాత్ర ముగింపు సభను చరిత్రలో నిలుపుదాం

Atchannaidu: యువగళం పాదయాత్ర ముగింపు సభను చరిత్రలో నిలుపుదాం

Andhrapradesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర బహిరంగ సభను చరిత్రలో నిలుపుదామని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు.

Atchannaidu: యువగళం ముగింపు సభలో ఎన్నికలకు శంఖారావం

Atchannaidu: యువగళం ముగింపు సభలో ఎన్నికలకు శంఖారావం

Andhrapradesh: టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర ముగింపు సభలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో పాటు ఐదు లక్షల మంది హాజరవుతారన్నారు.

Atchannaidu: వైసీపీ ప్రభుత్వ అసమర్థతను టీడీపీకి అంటగడతారా?

Atchannaidu: వైసీపీ ప్రభుత్వ అసమర్థతను టీడీపీకి అంటగడతారా?

Telangana: జగన్ రెడ్డి పత్రిక సాక్షివన్నీ అబద్ధపు, తప్పుడు రాతలే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ అసమర్థతను టీడీపీకి అంటగడతారా అని ప్రశ్నించారు.

Atchannaidu: అధికారమదంతో విగ్రహాలు పగులగొట్టగలరేమో కానీ..

Atchannaidu: అధికారమదంతో విగ్రహాలు పగులగొట్టగలరేమో కానీ..

Andhrapradesh: బాపట్ల మండలం భర్తీపుడిలో వైసీపీ అల్లరి మూకలు ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు.

Atchannaidu: ఆ ఎనిమిది జిల్లాల కలెక్టర్లు జాగ్రత్త..

Atchannaidu: ఆ ఎనిమిది జిల్లాల కలెక్టర్లు జాగ్రత్త..

Andhrapradesh: వైసీపీ ప్రభుత్వ వైఖరి దొంగే దొంగ అన్న చందగా ఉందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ ప్రతినిధి బృందం కలిసింది. అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ... వ్యవస్థ మీ చేతుల్లో పెట్టుకొని ఓడిపోతాం అని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

Atchannaidu: జగన్ అక్రమాలు బయటపడితే తీహార్ జైలుకే

Atchannaidu: జగన్ అక్రమాలు బయటపడితే తీహార్ జైలుకే

మైకు దొరికితే చాలు నీతులు వల్లించే జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాసుదేవ రెడ్డి సహా 41 మందికి కోర్టు నోటీసులివ్వడంపై ఏం సమాధానం చెబుతారు

TDP : ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ బృందం

TDP : ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ బృందం

ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ బృందం కలవనుంది. రాష్ట్రంలో దొంగ ఓట్ల చేర్పులు, తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్ గా తొలగించడం, వలంటీర్ల ను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి