• Home » Asia cup 2023

Asia cup 2023

Asia Cup 2023: పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ.. టోర్నీ నుంచి ఇద్దరు ఆటగాళ్లు అవుట్..!!

Asia Cup 2023: పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ.. టోర్నీ నుంచి ఇద్దరు ఆటగాళ్లు అవుట్..!!

పాకిస్థాన్ బౌలర్లు హరీస్ రౌఫ్, నసీమ్ షా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. వాళ్ల స్థానాల్లో షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు ప్రకటించారు.

Team India: ఎవడ్రా మిమ్మల్ని ఆపేది? రోహిత్-కోహ్లీ కౌగిలింతలపై ఆసక్తికర చర్చ

Team India: ఎవడ్రా మిమ్మల్ని ఆపేది? రోహిత్-కోహ్లీ కౌగిలింతలపై ఆసక్తికర చర్చ

సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య బంధం అందరినీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో వికెట్ తీసిన ప్రతీసారి రోహిత్, విరాట్ కోహ్లీ ఒకరినొకరు హత్తుకున్నారు.

Viral Video: ‘లుంగీ డ్యాన్స్’ పాటకు విరాట్ కోహ్లీ డ్యాన్స్ అదిరిపోయింది! మీరు ఓ లుక్కేయండి..

Viral Video: ‘లుంగీ డ్యాన్స్’ పాటకు విరాట్ కోహ్లీ డ్యాన్స్ అదిరిపోయింది! మీరు ఓ లుక్కేయండి..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉత్సాహంగా కనబడుతూ ఆటకు 100 శాతం న్యాయం చేస్తాడు.

IND vs SL: శ్రీలంకతో మ్యాచ్‌ను టీమిండియా ఫిక్స్ చేసింది.. పాక్ లెజెండ్ షోయబ్ అక్తర్ ఏమన్నాడంటే..?

IND vs SL: శ్రీలంకతో మ్యాచ్‌ను టీమిండియా ఫిక్స్ చేసింది.. పాక్ లెజెండ్ షోయబ్ అక్తర్ ఏమన్నాడంటే..?

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా ఫిక్స్ చేసిందని కొందరి నుంచి తనకు వచ్చిన సందేశాలు, మీమ్స్‌పై పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు షోయబ్ అక్తర్ ఘాటుగా స్పందించాడు.

Asia Cup 2023: కుల్‌దీప్ మాములోడు కాదు.. కుంబ్లేకు సాధ్యం కాని రికార్డును పట్టేశాడు

Asia Cup 2023: కుల్‌దీప్ మాములోడు కాదు.. కుంబ్లేకు సాధ్యం కాని రికార్డును పట్టేశాడు

అంతర్జాతీయ వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని కుల్‌దీప్ అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత స్పిన్ బౌలర్‌గా అతడు రికార్డు సాధించాడు.

Asia Cup 2023: ఫైనల్‌లో భారత్ vs పాకిస్థాన్ తలపడాలంటే జరగాల్సింది ఇదే!

Asia Cup 2023: ఫైనల్‌లో భారత్ vs పాకిస్థాన్ తలపడాలంటే జరగాల్సింది ఇదే!

ఆసియా కప్ 2023లో టీమిండియా ఫైనల్‌లో అడుగుపెట్టింది. సూపర్ 4లో వరుసగా పాకిస్థాన్, శ్రీలంకను ఓడించిన రోహిత్ సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. మిగత జట్ల కంటే ముందుగానే ఫైనల్‌లో అడుగుపెట్టింది.

ICC rankings: నాలుగేళ్ల తర్వాత టాప్ 10లోకి ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు.. కెరీర్ బెస్ట్ ర్యాంకులో గిల్!

ICC rankings: నాలుగేళ్ల తర్వాత టాప్ 10లోకి ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు.. కెరీర్ బెస్ట్ ర్యాంకులో గిల్!

ఆసియా కప్ 2023లో రాణిస్తున్న టీమిండియా బ్యాటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా చాటారు.

IND vs SL: 20 ఏళ్ల కుర్రాడి దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్లు!

IND vs SL: 20 ఏళ్ల కుర్రాడి దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్లు!

శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లలాగే(5/40), చరిత్ అసలంక(4/14) భారత బ్యాటర్లను వణికించారు. ముఖ్యంగా టాపార్డర్‌ను 20 ఏళ్ల వెల్లలాగే కుప్పకూల్చాడు.

IND vs SL: 53 పరుగులు.. 6 రికార్డులు.. రోహిత్ శర్మ ఊచకోత!

IND vs SL: 53 పరుగులు.. 6 రికార్డులు.. రోహిత్ శర్మ ఊచకోత!

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమైనప్పటికీ హిట్‌మ్యాన్ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు.

 Asia Cup 2023: టీమిండియాను వణికించిన స్పిన్నర్లు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

Asia Cup 2023: టీమిండియాను వణికించిన స్పిన్నర్లు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

ఆసియా కప్‌లో కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 67 పరగులు చేసిన బ్యాటర్లు ఆ తర్వాత తడబాటుకు గురయ్యారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో స్పిన్నర్లకు దాసోహం అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి