• Home » Ashok Gehlot

Ashok Gehlot

Rajastan:జల్ జీవన్ మిషన్ కుంభకోణం.. రాజస్థాన్‌లో 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు..

Rajastan:జల్ జీవన్ మిషన్ కుంభకోణం.. రాజస్థాన్‌లో 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు..

రాజస్థాన్ లో సంచలనం సృష్టించిన జల్ జీవన్ మిషన్(Jal Jeevan Mission) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఈడీ(ED) దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఏకకాలంలో రాష్ట్రంలోని 25 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది.

Gehlot 5 Guarantees: పాత పెన్షన్ స్కీమ్, కాలేజీ విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్..

Gehlot 5 Guarantees: పాత పెన్షన్ స్కీమ్, కాలేజీ విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్..

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారంనాడు ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఐదు హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించేందుకు చట్టం చేస్తామని ప్రకటించారు.

Ashok Gehlot: కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఈడీ నిరంతర దాడులే చెబుతున్నాయి: సీఎం

Ashok Gehlot: కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఈడీ నిరంతర దాడులే చెబుతున్నాయి: సీఎం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని వేధించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను బీజేపీ ఉసిగొలుపుతోందని, రాష్ట్రంలో ఈడీ నిరంతర దాడులే కాంగ్రెస్ సాధించబోయే విజయాన్ని చెప్పకనే చెబుతున్నాయని విశ్లేషించారు.

Asaduddin Owaisi: రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్ ఓటర్లకు ప్రధాని మోదీ హీరో.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Asaduddin Owaisi: రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్ ఓటర్లకు ప్రధాని మోదీ హీరో.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్ ఎన్నికల పోరులో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లను...

Rajasthan Assembly Elctions: సర్దార్‌పుర నుంచి గెహ్లాట్, టోంక్ నుంచి పైలట్

Rajasthan Assembly Elctions: సర్దార్‌పుర నుంచి గెహ్లాట్, టోంక్ నుంచి పైలట్

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది. 33 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాలను ఈ జాబితాలో ప్రకటించింది. సర్దా‌ర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ పోటీ చేయనుండగా, టోంక్ నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తున్నారు.

Ashok Gehlot: నేను సీఎం పదవిని వదిలిపెట్టాలనుకున్నా, అది నన్ను విడిచి పెట్టట్లేదు.. అశోక్ గెహ్లాట్ సంచలనం

Ashok Gehlot: నేను సీఎం పదవిని వదిలిపెట్టాలనుకున్నా, అది నన్ను విడిచి పెట్టట్లేదు.. అశోక్ గెహ్లాట్ సంచలనం

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని అనుకుంటున్నానని, కానీ ఆ పదవి నన్ను విడిచిపెట్టడం లేదని అన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి సచిన్ పైలట్‌ని...

Caste survey: బీహార్ తరహాలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కులాల సర్వే.. సీఎం కీలక ప్రకటన

Caste survey: బీహార్ తరహాలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కులాల సర్వే.. సీఎం కీలక ప్రకటన

వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు కీలకంగా భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో కులాలవారీ సర్వే జరిపించే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుంటోంది. బీహార్ తరహాలోనే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కులగణన జరుపుతామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.

Three New districts: కొత్తగా 3 జిల్లాలను ప్రకటించిన సీఎం

Three New districts: కొత్తగా 3 జిల్లాలను ప్రకటించిన సీఎం

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలను (Three new districts) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త మాల్‌పుర, సుజన్‌గఢ్, కుచమాన్ సిటీ జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Narendra Modi: కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సీఎంను కుర్చీ దింపడానికి..

Narendra Modi: కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సీఎంను కుర్చీ దింపడానికి..

రాజస్థాన్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌లోని అంతర్గత పోరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌‌ను పదవి నుంచి దింపడానికి సగం మంది కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Kota:ప్రేమ వ్యవహారం అవాస్తవం.. మంత్రి కామెంట్స్‌పై బాధితురాలి తండ్రి ఆగ్రహం

Kota:ప్రేమ వ్యవహారం అవాస్తవం.. మంత్రి కామెంట్స్‌పై బాధితురాలి తండ్రి ఆగ్రహం

రాజస్థాన్ (Rajasthan)లోని కోటా(Kota)లో విద్యార్థుల వరుస సూసైడ్స్ వెనక ప్రేమ వ్యవహారాలు ఉన్నట్లు పేర్కొన్న ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ వ్యాఖ్యలను పేరెంట్స్ ఖండిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి