Home » Arrest
దొంగ సంతకాలు, ఫోర్జరీ, చీటింగ్ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ఏ1గా ఉన్న టీఎన్‌జీవోస్ కాలనీ నివాసి కొప్పుల అమరేశ్వర్ గౌడ్(51)ను మైలార్‌దేవుపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.
బతికున్న భర్త పేరుతో డెత్ సర్టిఫికెట్(Death certificate) పొందేందుకు యత్నించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సేలం జిల్లా ఎడప్పాడిలో భర్తకు చెందిన ఆస్తులు చేజిక్కించుకొనేందుకు, గుర్తుతెలియని మృతదేహాన్ని చూపించి, భర్త చనిపోయినట్లు నాటకమాడిన మహిళ, డెత్ సర్టిఫికెట్ తీసుకొనే సమయంలో పోలీసులకు చిక్కింది.
Patanjali Case: యోగా గురువు బాబా రాందేవ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఏ కేసులో ఆయనకు వారెంట్ ఇచ్చారు? అసలు ఆయన చేసిన తప్పు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
సైఫ్‌పై దాడి కేసులో అరెస్టయిన షరీఫుల్ ఫకీర్‌ను బంగ్లాదేశీయుడుగా పోలీసులు గుర్తించారు. అతను వాడిన సిమ్ ఒక మహిళ పేరుతో రిజిస్టర్ కావడాన్ని గుర్తించారు. దీనిపై ఆరా తీసేందుకు ఇద్దరు సభ్యుల ముంబై టీమ్ ఆదివారంనాడు పశ్చిమబెంగాల్ వెళ్లింది.
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు నకిలీ నోట్లు తయారు చేసి సరఫరా చేస్తున్న నిందితుడిని ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ(LB Nagar SOT), పహాడిషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
చిన్నారుల అశ్లీల (చైల్డ్ పోర్నోగ్రఫీ) వీడియోలను ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో షేర్ చేస్తున్న ముగ్గురిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు(Hyderabad Cyber Crime Police) గురువారం అరెస్టు చేశారు.
స్నేహితులతో బైక్‌పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని ఆగంతకులు అడ్డగించి కిడ్నాప్ చేసి చీకటి ప్రాంతానికి తీసుకువెళ్లి చితకబాది రూ.1500 నగదు, ఫోన్, వాచ్ దోచుకున్న ఘటనలో ఆరుగురిపై సైదాబాద్ పోలీసులు(Saidabad Police) కేసు నమోదు చేశారు.
భర్తను హతమార్చేందుకు ప్రయత్నించిన భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామనాథపురం(Ramanathapuram) జిల్లా అలంగన్‌కుళంలో తాపీమేస్త్రిగా పనిచేస్తున్న లక్ష్మణన్ (45) భార్య ఈశ్వరి(42) అక్కడి రొయ్యల ఫ్యాక్టరీలో స్వీపర్‌గా పనిచేస్తోంది
నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేసేందకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో మొత్తానికి నిందితుడు దొరికేశాడు. అతడ్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా స్కెచ్‌తో అతడ్ని పట్టుకున్నారు.