• Home » Arrest

Arrest

Hyderabad: పొద్దున్నే మద్యం మత్తులో యువతీ యువకుడు హల్‌చల్‌.. సీన్ కట్ చేస్తే..!!

Hyderabad: పొద్దున్నే మద్యం మత్తులో యువతీ యువకుడు హల్‌చల్‌.. సీన్ కట్ చేస్తే..!!

పొద్దున్నే బీరు తాగుతూ ఓ యువతీ యువకులు నాగోల్‌ పీఎస్‌ పరిధి లోని మత్తుగూడ దారిలో హల్‌చల్‌ చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్లే సీనియర్‌ సిటిజన్లతో వాగ్వాదానికి దిగడంతో..

TDP: ఛలో మాచర్లకు టీడీపీ పిలుపు.. నేతల హౌస్ అరెస్ట్‌లు..

TDP: ఛలో మాచర్లకు టీడీపీ పిలుపు.. నేతల హౌస్ అరెస్ట్‌లు..

పల్నాడు జిల్లా: ఛలో మాచర్లకు తెలుగుదేశం పార్టీ గురువారం పిలుపిచ్చింది. ఈ నెల 13న జరిగిన పోలీంగ్ సందర్భంగా వైసీపీ గూండాల దాడులలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు.

Ramakrishna Reddy: పిన్నెల్లి పరార్‌!

Ramakrishna Reddy: పిన్నెల్లి పరార్‌!

పోలింగ్‌ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా... లేక దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా అనేది తెలియడంలేదు. ‘నేను ఎక్కడికీ పారి పోలేదు.

Hyderabad: చంచల్‌గూడ జైలుకు సీసీఎస్‌ ఏసీపీ

Hyderabad: చంచల్‌గూడ జైలుకు సీసీఎస్‌ ఏసీపీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సీసీఎ్‌స(ఈవోడబ్ల్యూ) ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు బుధవారం ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.

TECHIE : ఉగ్ర అలజడి

TECHIE : ఉగ్ర అలజడి

ఎన్నికల గొడవలను ఆసరాగా చేసుకుని.. ఉగ్ర మూకలు దాడికి తెగబడాలని చూస్తున్నాయా..? జూన 5న రాష్ట్రంలో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు.. రాయదుర్గంలో ఎనఐఏ దాడులు.. జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే జూన 4న కౌటింగ్‌ తరువాత రాజకీయ హింస జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. పోలీసు శాఖ అప్రమత్తమైంది. కార్డెన సర్చ్‌ పేరిట అనుమానితుల ఇళ్లను, పరిసరాలను ...

ISIS terrorists arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS terrorists arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ కీలక అరెస్టులు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్న నలుగురు ఉగ్రవాదులను అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రంలో సోమవారంనాడు అరెస్టు చేసింది

జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌పై అరెస్టు వారెంట్‌

జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌పై అరెస్టు వారెంట్‌

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్‌ ఎంపీ ప్రజ్వల్‌పై బెంగళూరు నగరంలోని 42వ ఏసీఎంఎం కోర్టు శనివారం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ప్రజ్వల్‌పై ఇప్పటి వరకు దాఖలు చేసిన నోటీసుల గురించి కోర్టు..

Kishan Reddy.G: రేవంత్‌.. హామీలను నెరవేర్చలేరు

Kishan Reddy.G: రేవంత్‌.. హామీలను నెరవేర్చలేరు

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని తెలిపారు. భువనగిరిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక భేటీలో, హనుమకొండలో జరిగిన ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, బీజీపీ కార్యకర్తల భేటీలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.

Bharti Builders: అపార్టుమెంట్ల పేరుతో మోసం..

Bharti Builders: అపార్టుమెంట్ల పేరుతో మోసం..

అతితక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ భారతి బిల్డర్స్‌ యజమానులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. వందల మంది నుంచి రూ.60 కోట్ల డబ్బు వసూలు చేసి.. బిల్డింగ్‌ కడతామన్న స్థలాన్నే అమ్మేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో భారతి బిల్డర్స్‌ చైర్మన్‌, ఎండీ, సీఈవోను సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు అరెస్టు చేశారు. ఈవోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం..

ED arrest: మనీలాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు

ED arrest: మనీలాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు

మనీ లాండరింగ్ కేసులో జార్ఖాండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు అరెస్టు చేసింది. ఈ కేసులో ఆలమ్‌ను సుమారు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించిన ఈడీ అధికారులు అయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అరెస్టు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి