Home » Army
పాక్ ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నిర్వహించినట్టు భారత సైన్యం శుక్రవారం వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ ప్రభావం, సాధించిన విజయాలు, ఏ ఉద్దేశంతో ఆపరేషన్ ప్రారంభించామనే వివరాలను సమగ్రంగా వివరించింది.
పాకిస్థాన్ మొదటిరోజు డ్రోన్ దాడులపై విరుచుకపడటంతో దాదాపు అన్నింటిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుని కూల్చేసిందని, భారత్ జరిపిన కౌంటర్ అటాక్లో లాహోర్లోని రాడార్ ఇన్స్టలేషన్ ధ్వంసమైందని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. పాక్ భూతల దాడులను అడ్డుకునేందుకు పలు చర్యలు తీసుకున్నామన్నారు.
పాక్ ఉల్లంఘనలకు పాల్పడితే కౌంటర్ ఆటాక్ ఇచ్చేందుకు వెస్ట్రన్ బోర్డర్స్లోని ఆర్మీ కమాండర్లకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పూర్తి అధికారులు ఇచ్చారు. పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై ఆర్మీ కమాండర్లతో ద్వివేది సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
జమ్ముకశ్మీర్లో పోరాడుతూ అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ పార్థివదేహం స్వగ్రామం కళ్లితండాకు తరలించారు.మంత్రి సవిత, పవన్ కల్యాణ్, లోకేశ్ తదితరులు నేడు అధికార లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే పాకిస్థాన్ ఉల్లంఘించింది. డ్రోన్లతో దాడులు జరిపి బీఎస్ఎఫ్ ఎస్సై వీర మరణం చెందారు.
కోడుమూరు పోలీసులపై దేశభక్తి చూపిన సైనికుల తల్లులకు ఘనంగా సన్మానం. వీర జవాన్ల మాతృమూర్తుల పాదసేవ చేస్తూ, వారి త్యాగాన్ని కీర్తించారు.
భవిష్యత్తులో భారత్లో జరిగే ఉగ్రదాడులను యుద్ధంగా పరిగణిస్తామని భారత ప్రభుత్వం హెచ్చరించింది. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు దాడులు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేసింది.
ఆపరేషన్ సిందూర్ దాడుల సమాచారాన్ని పాక్కోణం నుంచి మూడురోజులుగా అందిస్తున్న ఆ దేశ ఆర్మీ ప్రెస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురీకి ఉగ్రవాద చీకటి గతంతో సంబంధం ఉంది.
భారత సైన్యం కోసం డీఆర్డీవో హ్యుమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తోంది, దీని ద్వారా ప్రమాదకరమైన పరిస్థితుల్లో సైన్యానికి సహాయం చేస్తుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
భారత్-పాక్ యుద్ధంలో కీలకమైన టాక్టిక్స్ గురించి బ్రిగేడియర్ పి. గణేశం ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పాక్ అణ్వస్త్ర బెదిరింపులపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.