• Home » Army

Army

Poonch: లోయలో పడిన ఆర్మీ వాహనం, ఐదుగురు జవాన్లు మృతి

Poonch: లోయలో పడిన ఆర్మీ వాహనం, ఐదుగురు జవాన్లు మృతి

సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం ఘరోవా ప్రాంతంలో ప్రమాదవశాత్తూ 300 అడుగుల లోతైన లోయలో పడి ఐదుగురు మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు.

ఆర్మీ చీఫ్‌ కార్యాలయంలో చారిత్రక ‘1971’ చిత్రం తొలగింపు!

ఆర్మీ చీఫ్‌ కార్యాలయంలో చారిత్రక ‘1971’ చిత్రం తొలగింపు!

ఆర్మీ చీఫ్‌ (సీవోఏఎస్‌) కార్యాలయంలో 1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా ఉన్న ఫొటోను తొలగించడం వివాదం రేపింది.

Army Jawan : జవాన్‌ సుబ్బయ్య వీరమరణం

Army Jawan : జవాన్‌ సుబ్బయ్య వీరమరణం

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్‌ వరికుంట్ల వెంకటసుబ్బయ్య(40) వీరమరణం పొందారు.

AP News: శ్రీకాకుళం జిల్లాలో దారుణమైన ఘటన..

AP News: శ్రీకాకుళం జిల్లాలో దారుణమైన ఘటన..

శ్రీకాకుళం: జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఆర్మీ శిక్షణ పేరుతో నిరుద్యోగిని చిత్ర హింసలకు గురి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థను రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఏర్పాటు చేశాడు. నిరుద్యోగులకు ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, శిక్షణ ఇస్తానని ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులను ఆకర్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో..

Gachibowli: 8 నుంచి హైదరాబాద్‌లో అగ్నివీర్‌ల ఎంపిక

Gachibowli: 8 నుంచి హైదరాబాద్‌లో అగ్నివీర్‌ల ఎంపిక

హైదరాబాద్‌లో వచ్చే నెల 8 నుంచి 16 వరకు అగ్నివీర్‌ల నియామక ర్యాలీ ఉందని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో అగ్నివీర్‌ల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

భారత్‌కూ ఐరన్‌ డోమ్‌!

భారత్‌కూ ఐరన్‌ డోమ్‌!

భారత గగనతల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ తరహాలో... రష్యా గగనతలానికి రక్షణ వలయంగా నిలుస్తున్న....

కశ్మీర్‌లో ఎదురు కాల్పుల్లో ఆర్మీ అధికారి వీరమరణం

కశ్మీర్‌లో ఎదురు కాల్పుల్లో ఆర్మీ అధికారి వీరమరణం

జమ్మూ-కశ్మీర్‌లోని కిష్టావర్‌ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

Diwali Celebrations: మోదీ బాటలో బలగాలతో డిఫెన్స్ ప్రముఖుల దీపావళి

Diwali Celebrations: మోదీ బాటలో బలగాలతో డిఫెన్స్ ప్రముఖుల దీపావళి

ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని ఫ్రంట్ పోస్ట్ బలగాలతో జరుపుకోవడం ప్రధాని పదేళ్లుగా కొనసాగిస్తుండగా, దసరా పర్వదినాన ఆయుధ పూజ నిర్వహించడాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. 2019లో రక్షణ శాఖ మంత్రి ఈ ఆయుధ పూజ ప్రారంభించారు.

Kulgam: ఆర్మీ వాహనం బోల్తాపడి సైనికుడి మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు

Kulgam: ఆర్మీ వాహనం బోల్తాపడి సైనికుడి మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు

చినార్ కార్ప్స్ అధికారి ఒకరు ఈ ఘటనను వివరిస్తూ, శుక్రవారం రాత్రి ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా వెళ్లున్న ఆర్మీ వ్యాను కుల్గాంలోని డీహెచ్ పోర ప్రాంతంలో రోడ్డుపై జారడంతో బోల్తా పడిందన్నారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు చెప్పారు.

ఇజ్రాయెల్‌ సైనిక స్థావరంపై దాడి

ఇజ్రాయెల్‌ సైనిక స్థావరంపై దాడి

హైఫా నగరానికి సమీపంలోని బిన్యమిన ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్‌ సైనిక స్థావరంపై హెజ్‌బొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడి జరిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి