Home » Arjun Ram Meghwal
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే విషయంలో త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. ఇది చాలా సున్నితమైన అంశమని, అయితే ఈ ప్రక్రియకు కేంద్ర కట్టుబడి ఉందని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారంనాడు తొలిసారి స్పందించారు. బిల్లును ముందుగానే అమలు చేసి రాహుల్ గాంధీ నియోజకవర్గాన్ని ఒక మహిళకు కేటాయిస్తే ఆయన ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.
మహిళా సాధాకారతకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సానుకూలమేనని, పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించిన దేశంలోని తొలి పార్టీ బీజేపీయేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పార్టీలో మహిళలకు 33 శాతం పదవులు ఇచ్చేందుకు వడోదర జాతీయ సదస్సుల్లో బీజేపీ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు