• Home » APSRTC

APSRTC

Siddam Sabha: రాప్తాడు ‘సిద్ధం’ సభలో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్!

Siddam Sabha: రాప్తాడు ‘సిద్ధం’ సభలో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్!

Raptadu Siddam Sabha: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ‘సిద్ధం’ (Siddam) పేరిట భారీ బహిరంగ సభలను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన సభలు ఏ మాత్రం సక్సెస్ అయ్యావో.. వైసీపీకి ఎంతవరకూ ప్లస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. రాయలసీమలో మొదటిసారి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ (Raptadu Siddam Sabha) సభలో ముఖ్యమంత్రికి ఊహించని షాకే తగిలింది.

APS RTC: సంక్రాంతికి బెంగళూరు నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

APS RTC: సంక్రాంతికి బెంగళూరు నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బెంగళూరు(Bangalore) నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 11 నుంచి 13 వరకు ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ(APS RTC) నగరంలో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Bus Accident: విజయవాడ బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ మాటల్లో...

Bus Accident: విజయవాడ బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ మాటల్లో...

నగరంలోని పండింట్ నెహ్రూ బస్టాండ్‌లో 12వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి బస్సు దూసుకువెళ్లిన ఘటనపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. విషయం తెలిసిన వెంటనే బస్టాండ్‌కు చేరుకున్న ఆయన.. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

 Nellore Dist.: ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం కేసులో 6గురు నిందితుల అరెస్టు..

Nellore Dist.: ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం కేసులో 6గురు నిందితుల అరెస్టు..

నెల్లూరు జిల్లా: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్, అతని అనుచరులను పట్టుకోలేకపోతున్నారు. సుధీర్ ఇంటి వద్దకు వెళ్లి, ఇంట్లోకి వెళ్లలేక డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, సుమారు 30 మంది పీసీలు వెనుదిరిగారు.

APSRTC Chairman Mallikharjuna Reddy : ఆర్టీసీ జనరల్ బాడీ వేరు.. చైర్మన్ వేరు

APSRTC Chairman Mallikharjuna Reddy : ఆర్టీసీ జనరల్ బాడీ వేరు.. చైర్మన్ వేరు

ఆర్టీసీ జనరల్ బాడీ వేరు.. చైర్మన్ వేరు అని ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు. చైర్మన్‌కు ఇచ్చిన జీవోలో రెండు సంవత్సరాల కాల పరిమితి మాత్రమేనని ఎక్కడా లేదని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రాసినట్టు ఉన్నారని.. జనరల్ బాడీకి మాత్రమే రెండు సంవత్సరాల కాల పరిమితి ఉందన్నారు.

Jobs: ఐటీఐ ఉత్తీర్ణతతో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు

Jobs: ఐటీఐ ఉత్తీర్ణతతో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్‌టీసీ), నెల్లూరు జోన్‌... కింద పేర్కొన్న ట్రేడ్‌లలో అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.

AP High Court:  కృష్ణబాబు, ద్వారకా తిరమలరావుకు జైలు శిక్ష

AP High Court: కృష్ణబాబు, ద్వారకా తిరమలరావుకు జైలు శిక్ష

సీనియర్ ఐఏఎస్ కృష్ణ బాబు (IAS Krishna Babu), ఐపీఎస్ ద్వారకా తిరుమలరావుకు నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ హైకోర్టు (High Court) తీర్పు చెప్పింది.

AP News: పెను ప్రమాదాన్ని తప్పించిన ఆర్టీసీ డ్రైవర్.. స్పృహ కోల్పోతున్నప్పటికీ...

AP News: పెను ప్రమాదాన్ని తప్పించిన ఆర్టీసీ డ్రైవర్.. స్పృహ కోల్పోతున్నప్పటికీ...

జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది

AP News: కారుణ్య నియామకాల కోసం ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల ఆందోళన

AP News: కారుణ్య నియామకాల కోసం ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల ఆందోళన

ఆర్టీసీలో అర్హత కల్గిన వారందరికీ కారుణ్య నియామకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళనకు దిగారు.

APSRTC: ఆర్టీసీ 2736 కొత్త బస్సులు: ద్వారకా తిరుమలరావు

APSRTC: ఆర్టీసీ 2736 కొత్త బస్సులు: ద్వారకా తిరుమలరావు

పీఎస్‌‌ఆర్టీసీ (APS RTC) కొత్త బస్సుల కొనుగోలుకు సమాయత్తమైంది. రానున్న రోజులలో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి