• Home » AP Schools

AP Schools

వేసవి సెలవుల్లో విద్యార్థుల భద్రతపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

వేసవి సెలవుల్లో విద్యార్థుల భద్రతపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. నీటి వనరుల వద్ద ప్రమాదాలు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు తప్పనిసరిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది.

AP Schools: ఇకపై అన్ని స్కూళ్లల్లో ‘ముస్తాబు’.. సర్కార్ ఉత్తర్వులు జారీ

AP Schools: ఇకపై అన్ని స్కూళ్లల్లో ‘ముస్తాబు’.. సర్కార్ ఉత్తర్వులు జారీ

ఏపీ వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేటు, గురుకులాలు, వసతి గృహాలు, కళాశాలల్లో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.

ఇళ్లకు వెళ్లిపోయారు...

ఇళ్లకు వెళ్లిపోయారు...

ఇలాంటి పాఠశాలలో మా పిల్లలను చదవనీయమని, ఇక్కడ ఉండాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల నుంచి ఇళ్లకు తీసుకెళ్లిపోయారు.

Ap School Students: రూ.పది ఇవ్వరు..  ఫైవ్‌స్టార్‌  భోజనమట!

Ap School Students: రూ.పది ఇవ్వరు.. ఫైవ్‌స్టార్‌ భోజనమట!

మధ్యాహ్న భోజన పథకం విషయంలో జగన్‌ సర్కారుది ఆది నుంచీ ఆర్భాటమే! రోజురోజుకూ కొత్త రుచ్చులు అంటూ సాక్షాత్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డే ప్రత్యేక మెనూ ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నది కేవలం అన్నం పప్పుచారే అన్నది సుష్పష్టం. గుడ్లు వండి పెడుతున్నా కొన్ని పాఠశాలల్లో అదీ లేదు. వాస్తవానికి ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.8.57, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రూ.5.88 చొప్పున మెనూ ఖర్చు ఇస్తున్నారు.

AP SSC Results 2024: పదో తరగతి ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి..?

AP SSC Results 2024: పదో తరగతి ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి..?

పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇవాళ 11 గంటలకు విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేస్తున్నారు. అయితే.. ఈ ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం రండి..

Holidays: ఏపీలో కాలేజీ విద్యార్థులకు వేసవి సెలవులు.. యాజమాన్యాలకు హెచ్చరిక..

Holidays: ఏపీలో కాలేజీ విద్యార్థులకు వేసవి సెలవులు.. యాజమాన్యాలకు హెచ్చరిక..

ఏపీలో విద్యార్థులకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. రెండు రోజుల క్రితం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. నేడు కళాశాలలకు సైతం సెలవులు ప్రకటించింది. కాలేజీ విద్యార్థులకు మే 31 వరకూ వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 1 నుంచి కాలేజీలు పున: ప్రారంభం కానున్నాయి.

AP Schools: స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP Schools: స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో ఎండలు మండుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించేసింది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 13 వరకూ అంటే 50 రోజుల పాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి