Home » AP High Court
లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు.ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన న్యాయస్థానం, నిర్ణయాధికారం హైకోర్టుదేనని స్పష్టం చేసింది.
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కమ్యుటేషన్ పెన్షన్ విధానం కింద 15 ఏళ్ల పాటు సొమ్ము రికవరీ చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ఈ తీర్పు ప్రకారం, 15 సంవత్సరాల అనంతరం పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించలేదు.
Jagan Batch High Court: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి ముగ్గురు జగన్ బ్యాచ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగలింది.
క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలకు ఎస్సీ హోదా ఉండదని, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. పాస్టర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది
విజయనగరం జిల్లాలో ఉపాధి పనులకు అనుమతులు గ్రామసభల తీర్మానాల ప్రకారమా లేక ఎమ్మెల్యే సిఫారసుల ప్రకారమా అన్న దానిపై హైకోర్టు ప్రశ్నించింది. పంచాయతీరాజ్ కమిషనర్, కలెక్టర్ పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం చట్ట నిబంధనలకు అనుగుణంగా చేపట్టిందని అడ్వొకేట్ జనరల్ హైకోర్టులో స్పష్టం చేశారు. ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు తెలిపారు
హైకోర్టు ఉద్యోగాల భర్తీ విషయంలో అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని ఆదేశించలేమని తేల్చింది. నిబంధనలు, వయోపరిమితి పెంపు నియామక అథారిటీ పరిధిలోని అంశం అని స్పష్టం చేసింది. వైఎస్సార్ కడప జిల్లాలో ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీ విషయంలో ఈ అభ్యర్థన కొట్టివేసింది
104, 108 టెండర్ల నిబంధనలపై విద్యార్థి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో విద్యార్థికి సంబంధం లేదని పేర్కొంటూ, జోక్యం చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది
Raj Kasireddy: లిక్కర్ స్కాంలో నిందితుడు రాజ్ కసిరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు.
మద్యం కుంభకోణంలో తనపై అకారణంగా కేసు పెట్టారని ఐటీ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు,