Home » AP Fiber Net
2014 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి నిర్మించాల్సిన బాధ్యత తనపై పడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ వేసి 'ఏపీ ఫైబర్ నెట్'ను ప్రారంభించామని.. దీనివల్ల 90శాతం వరకు ఖర్చు తగ్గిందని పేర్కొన్నారు..
ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని ప్రభుత్వం పునర్ నియామకం చేసింది. తొమ్మిది మంది సభ్యులతో ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీ నియమించింది.
AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించి సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వైసీపీ నేతలు చెప్పిన వారినందరినీ గతంలో అప్పటి యాజమాన్యం ఫైబర్ నెట్‌లో చేర్చుకుంది.
AP Fibernet: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 248 ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించింది సర్కార్.
అక్రమాలకు నిలయమైన ఫైబర్‌నెట్‌లో నియామక ఉత్తర్వులు లేకుండా దాదాపు 200 మంది పనిచేస్తున్నట్టు తాజాగా తేలింది.
ఫైబర్‌నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
GV Reddy Resignation: ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో ఇటీవల చైర్మన్, ఎండీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఎండీ, చైర్మన్‌ను కూడా సీఎం చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. అయినా ఈ వివాదం చల్లారినట్లు లేదు. ఈ నేపథ్యంలోనే జీవీరెడ్డి తన పదవీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
Minister BC Janardhan Reddy: ఏపీ ఫైబర్ నెట్ సమావేశం ఇవాళ హాట్ హాట్‌గా జరిగింది. ఈ భేటిలో అధికారులపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
GV Reddyః ఏపీఎస్ ఎఫ్ఎల్ ప్లాన్లను రివైజ్ చేస్తామని ఏపీఎస్ ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వీలైనంత తక్కువ ధరకు ఫైబర్ నెట్‌ను ప్రజలకు అందిస్తామని అన్నారు..
ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌ను రూ.2,150 కోట్ల మేర గత యాజమాన్యం ముంచేసిందని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. ఈ నిధులు ఏమయ్యాయో .. ఎందుకోసం ఖర్చు చేశారో లెక్కాపత్రం లేదన్నారు.