Home » AP deputy cm
గ్రామ పంచాయతీల వ్యవస్థ బలోపేతానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గ్రామ పంచాయతీలను....
మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న విజ్ఞాపనలు తెలుగుదేశం పార్టీలో ఊపందుకుంటున్నాయి.
రాష్ట్రానికి ఆర్నెల్లలోనే భారీ సాయం అందించిందంటూ కేంద్రానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
‘స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో ఓ భాగం కావాలి. శుభ్రత అనేది ప్రజల ఆలోచనకు ప్రతిరూపం కావాలి. పారిశుధ్య కార్మికులు, క్లాప్ మిత్రలకు మాత్రమే బాధ్యత ఉందని అనుకోవద్దు.
‘‘ఉద్యోగులపై విజిలెన్స్ కేసులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడమేంటి? ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి? వాటి వివరాలేంటి? విచారణ జాప్యానికి కారణాలేంటి?’’ అనే విషయాలపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ శాఖ అధికారులను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశించారు.
‘రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి పండగ.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుమారు రూ.3 లక్షలు విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో.....
రాయలసీమలో వ్యవసాయానికి పనికిరాని బీడు భూముల్లో సమగ్ర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) పెట్టాలనే ఆలోచనే అద్భుతమని, సీఎం చంద్రబాబు విజన్‌కు ఇది నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
టీటీడీ పాలక మండలికి సామాన్య భక్తులే ప్రాధాన్యం కావాలని, సమూలంగా ప్రక్షాళన జరిగితేనే అది సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ ఏడాది మార్చిలో పార్టీ ప్లీనరీ నిర్వహణకు జనసేన సమాయత్తమవుతోంది. దీనికోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు కసరత్తు ప్రారంభించారు.