Home » AP Capital Amaravati
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Amaravati Vision 2047: 8600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద ప్రణాళిక ప్రాంతంగా అమరావతి ఉందని సీఆర్డీఏ వెల్లడించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 56 మండలాల పరిధిలో విస్తరించినట్లు తెలిపింది.
AP Capital: ఏపీ అమరావతిలో భూములు కేటాయించిన సంస్థలకు టైమ్ లైన్ ప్రకారం నిర్మాణం చేయాలని మంత్రి నారాయణ తెలిపారు. 2014- 2019 కాలంలో 130 సంస్థలకు 1270 ఎకరాలు ఇచ్చామని.. ఈ సంస్థల్లో కొంత మంది మాత్రమే నిర్మాణాలు చేపట్టారని చెప్పారు.
Raghurama Vs Sajjala: ఏపీ మహిళలపై సజ్జల చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామ తీవ్రంగా తప్పుబట్టారు. సజ్జలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
Women Protest: విజయవాడలోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం ముట్టడికి కూటమి మహిళా నేతలు, రాజధాని మహిళలు యత్నించారు.
Amaravati Women Case: అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానల్‌కు చెందిన కొమ్మినేని శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Minister Lokesh: అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుందని మంత్రి లోకేష్ అన్నారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే అంటూ మరోసారి స్పష్టం చేశారు.
Amaravati Women: సాక్షి ఛానల్‌లో అమరావతిపై విషప్రచారం చేస్తున్నారంటూ రాజధాని మహిళలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్, ఆయన సతీమణికి మహిళలు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Minister Narayana: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీలో మే2వ తేదీన పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి పనుల్లో మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు.
AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో భారీగా రుణం మంజూరు చేసేందుకు సానుకూలంగా స్పందించింది.