• Home » AP BJP

AP BJP

Somu Veerraju: పవన్ కారణంగానే వీర్రాజుకు పదవి పోయిందా?

Somu Veerraju: పవన్ కారణంగానే వీర్రాజుకు పదవి పోయిందా?

సోము వీర్రాజు వైఖరిపై బీజేపీ అధిష్టానం వద్ద పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ఉంది. అంతేకాకుండా సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్ లాంటి బీజేపీ నేతలు వీర్రాజుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Telugu States BJP : ఏపీలో కిరణ్ రెడ్డికి.. తెలంగాణలో ఈటలకు కీలక పదవులు.. ఈ ఇద్దరికే ఎందుకంటే..!?

Telugu States BJP : ఏపీలో కిరణ్ రెడ్డికి.. తెలంగాణలో ఈటలకు కీలక పదవులు.. ఈ ఇద్దరికే ఎందుకంటే..!?

అవును.. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం (BJP High Command) భారీగా మార్పులు, చేర్పులు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో గులాబీ బాస్ కేసీఆర్‌ను (CM KCR) మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చింది.

AP BJP New Chief: ఏపీకి పురంధేశ్వరి, తెలంగాణకు కిషన్ రెడ్డి..

AP BJP New Chief: ఏపీకి పురంధేశ్వరి, తెలంగాణకు కిషన్ రెడ్డి..

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులయ్యారు. చడీ చప్పుడు కాకుండా ఏపీ అధ్యక్షుడి పదవి నుంచి సోమువీర్రాజును తొలగించిన అధిష్టానం.. కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదలైంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా సోముకు అధిష్టానం ఆదేశించింది.

Somu Veerraju : మీ టర్మ్ అయిపోయింది.. మిమ్మల్ని తొలగిస్తున్నామంటూ సోము వీర్రాజుకు జేపీ నడ్డా సడెన్ షాక్..

Somu Veerraju : మీ టర్మ్ అయిపోయింది.. మిమ్మల్ని తొలగిస్తున్నామంటూ సోము వీర్రాజుకు జేపీ నడ్డా సడెన్ షాక్..

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగించారు. ఏమాత్రం చడీచప్పుడు లేకుండా ఇది జరిగిపోయింది. ఇటీవలి కాలంలో మన ఫోకస్ అంతా ఎంతసేపూ తెలంగాణ మీదే ఉంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. అధిష్టానం నుంచి బండి సంజయ్‌కు కాల్ రావడం.. ఆయన హుటాహుటిన నిన్న హస్తినకు బయలుదేరి వెళ్లడం చకచకా జరిగిపోయాయి.

Pawan on Nadendla : ఎవరైనా సరే తగ్గేదేలే.. నాదెండ్ల ఎపిసోడ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవన్..!

Pawan on Nadendla : ఎవరైనా సరే తగ్గేదేలే.. నాదెండ్ల ఎపిసోడ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవన్..!

నాదెండ్ల మనోహర్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓ గుర్తింపు ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈయన్ను ప్రస్తుతం జనసేన పార్టీలో నంబర్-2గా అభిమానులు, కార్యకర్తలు పిలుచుకుంటున్నారు. ఎంతో మంది నేతలు వచ్చిపోతున్నా..

Vishnukumar Raju Open Heart With RK: ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు విష్ణుకుమార్ రాజుకు బీజేపీ నోటీసులు..!

Vishnukumar Raju Open Heart With RK: ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు విష్ణుకుమార్ రాజుకు బీజేపీ నోటీసులు..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు బీజేపీ నుంచి నోటీసులు అందాయి. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే 'ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే'కు ఇంటర్వ్యూ ఇవ్వడంపై నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.

BJP: రాష్ట్రస్థాయి సమస్యలు గుర్తించేలా బీజేపీ ఛార్జి‌షీట్ కమిటీ ఏర్పాటు

BJP: రాష్ట్రస్థాయి సమస్యలు గుర్తించేలా బీజేపీ ఛార్జి‌షీట్ కమిటీ ఏర్పాటు

వైసీపీ (YCP) ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా ఛార్జిషీట్ పేరుతో కార్యక్రమాన్ని బీజేపీ (BJP) ప్రారంభించింది.

CM Jagan Corruption: జగన్ అవినీతిపై బీజేపీ సమరం

CM Jagan Corruption: జగన్ అవినీతిపై బీజేపీ సమరం

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) అవినీతిపై బీజేపీ (BJP) సమర శంఖం పూరించనుంది. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది.

Chandra Babu: రిపబ్లిక్ టీవీ చర్చలో చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్.. ‘ఎన్డీఏకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా’ ? అని అడిగిన ప్రశ్నకు..

Chandra Babu: రిపబ్లిక్ టీవీ చర్చలో చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్.. ‘ఎన్డీఏకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా’ ? అని అడిగిన ప్రశ్నకు..

జాతీయ మీడియా న్యూస్ ఛానల్స్‌లో ఒకటైన రిపబ్లిక్ టీవీ నిర్వహించిన చర్చా వేదికలో (RepublicSummit) టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandra Babu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

AP BJP: 2009 ఎన్నికల బరిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఈ పెద్దాయన గుర్తున్నారా..!

AP BJP: 2009 ఎన్నికల బరిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఈ పెద్దాయన గుర్తున్నారా..!

ప్రముఖ పారిశ్రామిక వేత్త గుంటూరు నగరానికి చెందిన తులసీ రామచంద్రప్రభు, ఆయన పెద్ద కుమారుడు తులసీ యోగీష్‌చంద్ర కమలం గూటిలో చేరారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి