• Home » AP Assembly Sessions

AP Assembly Sessions

CM Chandrababu on Industries: లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

CM Chandrababu on Industries: లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఏపీకి ప్రస్తుతం డ్రై పోర్టుల ప్రాజెక్టులు కూడా పెద్దఎత్తున వస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. లాజిస్టిక్స్ ఎకో సిస్టంలో మౌలిక సదుపాయాలే ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఉద్గాటించారు.

YSRCP Protest AP Council: ఛైర్మన్‌కు అవమానం అంటూ వైసీపీ సభ్యుల ఆందోళన

YSRCP Protest AP Council: ఛైర్మన్‌కు అవమానం అంటూ వైసీపీ సభ్యుల ఆందోళన

మండలి ఛైర్మన్‌ను తరచూ అగౌరవ పరుస్తున్నారని.. అసెంబ్లీ ప్రాంగణంలో క్యాంటీన్ భవనం ప్రారంభోత్సవంలో మండలి ఛైర్మన్ పేరు పెట్టలేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

AP Assembly on NALA Act: ఏపీ శాసనసభలో నాలా యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

AP Assembly on NALA Act: ఏపీ శాసనసభలో నాలా యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

నాలా యాక్ట్ రద్దు బిల్లుపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చించారు. నాలా యాక్ట్ రద్దు అవసరాన్ని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకే నాలా యాక్ట్ రద్దు చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.

AP GST Amendment Bill: జీఎస్టీలో విప్లవాత్మక మార్పు.. ప్రజలకు ఎంతో మేలు: మంత్రి పయ్యావుల

AP GST Amendment Bill: జీఎస్టీలో విప్లవాత్మక మార్పు.. ప్రజలకు ఎంతో మేలు: మంత్రి పయ్యావుల

ప్రజలకు పన్నుల రూపంలో వసూలు చేసేటప్పుడు గతంలో 4 టాక్స్ స్లాబ్‌లు ఉండేవని.. దీని వల్ల కన్ఫ్యూజన్ ఉండేదని మంత్రి పయ్యావుల తెలిపారు. దీంతో దేశ వ్యప్తంగా జీఎస్టీపై పెనుమార్పులు తీసుకురావాలని సూచించినట్లు చెప్పారు.

Atchannaidu Botsa Clash: మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం

Atchannaidu Botsa Clash: మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రెండు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేశారు.

SKU Irregularities AP Assembly: ఎస్కేయూలో అక్రమాలు.. చర్యలు తప్పవన్న మంత్రి లోకేష్

SKU Irregularities AP Assembly: ఎస్కేయూలో అక్రమాలు.. చర్యలు తప్పవన్న మంత్రి లోకేష్

ఎస్కేయూలో అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయని.. దీనిపై విచారణ కమిటీ వేశామని... నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పారు. ఎస్కేయూలో నిన్న ఓ విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయారని.. కానీ దాన్ని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

AP Polytechnic Colleges: పాలిటెక్నిక్ భవనాలపై అసెంబ్లీలో చర్చ

AP Polytechnic Colleges: పాలిటెక్నిక్ భవనాలపై అసెంబ్లీలో చర్చ

రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు సొంత భవనాల్లో లేవని.. వీటిలో రెండు భవనాలను కట్టడం ప్రారంభించినట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు.

Balakrishna: వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించడం నిజమే: బాలకృష్ణ..

Balakrishna: వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించడం నిజమే: బాలకృష్ణ..

అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైరయ్యారు. చిరంజీవి గట్టిగా ఆడిగాక జగన్ సినీ ప్రముఖులను కలిశారన్న కామినేని వ్యాఖ్యలతోనూ బాలయ్య ఏకీభవించలేదు. ఆ సైకోని కలిసేందుకు తనకూ ఆహ్వానం వచ్చినా వెళ్లలేదన్న విషయాన్ని..

అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్‌కు చిరంజీవి రియాక్షన్

అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్‌కు చిరంజీవి రియాక్షన్

ఏపీ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై చిరంజీవి స్పందించారు. బాలయ్య వ్యాఖ్యలపై తన వంతు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఆయన ఒక సుధీర్ఘ..

CM Chandrababu Warning: ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్

CM Chandrababu Warning: ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగి ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయని.. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకూ జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొంతమంది పెద్దఎత్తున ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని... అది ఫేక్ అని మనమే చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి